Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-new-movies-updatesc32032ed-d9c6-4790-a7ab-664eb1e01528-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-new-movies-updatesc32032ed-d9c6-4790-a7ab-664eb1e01528-415x250-IndiaHerald.jpgగతేడాది కరోనా కారణంగా తెలుగు చిత్రసీమలో కొత్త సినిమాలు లేక వెలవెలబోయింది. అందుకే కరోనా కాస్త తగ్గుముకం పట్టడంతో ఇండస్ట్రీలో కొత్త సినిమాల మోత మోగుతోంది. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులను ఓకే చేస్తూ చిన్న నుంచి పెద్ద హీరోలు ఫుల్ బిజీగా మారిపోయారు. అందుకే వాటికి సంబంధించి అప్ డేట్ ల మోత మోగుతోంది ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇందులో కొత్త సినిమాల అప్ డేట్స్ తో పాటుగా.. మరికొంత మంది హీరోలు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి సిద్దమయ్యాడు.. అసలు మాకు సమయమే లేదన్నట్టుగా ఈ అప్ డేట్ లను క్యూ కట్టిస్తునprabhas;mahesh;prabhas;editor mohan;geetha;jeevitha rajaseskhar;kushi;nag ashwin;sandeep;india;tollywood;cinema;sangeetha;naga aswin;prize;hero;posters;lie;darlingసోషల్ మీడియాలో వరుస కట్టిన అప్ డేట్స్.. ఇంతకీ అవి ఏం చెప్పాయో తెలుసా?సోషల్ మీడియాలో వరుస కట్టిన అప్ డేట్స్.. ఇంతకీ అవి ఏం చెప్పాయో తెలుసా?prabhas;mahesh;prabhas;editor mohan;geetha;jeevitha rajaseskhar;kushi;nag ashwin;sandeep;india;tollywood;cinema;sangeetha;naga aswin;prize;hero;posters;lie;darlingFri, 29 Jan 2021 17:25:30 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో. ఇందులో కొత్త సినిమాల అప్ డేట్స్ తో పాటుగా.. మరికొంత మంది హీరోలు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి సిద్దమయ్యాడు.. అసలు మాకు సమయమే లేదన్నట్టుగా ఈ అప్ డేట్ లను క్యూ కట్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్ డేట్ లో సోషల్ మీడిమా మారుమ్రోగుతోంది. మరి  వచ్చిన అప్ డేట్స్ ఏంటో మీరు కూడా ఓ లుక్కేయండి..
పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కాగా ఈ హీరో చేతిలో ప్రస్తుతం భారీ సినిమాలే ఉన్నాయి. వాటన్నింటిని వరుసగా తెరకెక్కించే పనిలో ఉన్నారు ప్రభాస్. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి ఈ చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్ డేట్ ను అందించి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫుల ఖుషీ చేసింది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నాడని వెళ్లడించింది.  
అంతే కాకుండా డానీ లోఫెజ్ డీఓపీగా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నట్టుగా ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాతో పాటుగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌  జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమా కూడా ప్రేక్షకులకు అదిరిపోయే అప్ డేట్ ను అందించింది. ఈ సినిమాలో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా జులై 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మహేశ్ బాబు వెళ్లడించాడు. దీనితో పాటుగా ‘సన్ ఆప్ ఇండియా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు హీరోగా నటిస్తున్నారు.  


ముత్యం లాంటి జెన్నీఫర్ నవ్వుకి ఫిదా అవుతున్న నెటిజన్స్.....

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!

బిగ్ అప్ డేట్ : 'సర్కారు వారి పాట' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ ....!!

ప్రభాస్ 'సలార్' స్టోరీ లీక్..కేజీఎఫ్ కూడా పనికిరాదు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>