MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/himaa8386952-56c1-42d5-b12c-986df7114cc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/himaa8386952-56c1-42d5-b12c-986df7114cc6-415x250-IndiaHerald.jpgస్టార్ మా లో వస్తున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సీరియల్ ఎంతమంది అభిమానాన్ని చూరగొందో తెలిసిందే.. సాయంత్రం అయితే ఈ సీరియల్ కోసం లక్షల కోట్ల మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సీరియల్ చూడడం కోసం హాట్ స్టార్ యాప్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకుని మరీ ప్రేక్షకులు రెండేసి మూడేసి సార్లు సీరియల్ ని చూస్తుంటారు. ఈ సీరియల్ ని టీవీ అంటే ఇష్టపడని మగవారు కూడా చూడడం కొసమెరుపు.. ఈ సీరియల్ కి ఎంత పేరుందంటే ఓ స్టార్ హీరో సినిమా వస్తున్నా కూడా ఆ సినిమా ని పక్కన పెట్టి ఈ సీరియలhima;deepa;cinema;television;doctor;hero;star maaనన్ను అందం గా చూపించలేదని చాలా బాధపడ్డా.. కార్తీక దీపం ఫేమ్ హిమ?నన్ను అందం గా చూపించలేదని చాలా బాధపడ్డా.. కార్తీక దీపం ఫేమ్ హిమ?hima;deepa;cinema;television;doctor;hero;star maaFri, 29 Jan 2021 21:00:00 GMTస్టార్ మా లో వస్తున్న కార్తీక దీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సీరియల్ ఎంతమంది అభిమానాన్ని చూరగొందో తెలిసిందే.. సాయంత్రం అయితే ఈ సీరియల్ కోసం లక్షల కోట్ల మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ సీరియల్ చూడడం కోసం హాట్ స్టార్ యాప్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకుని మరీ ప్రేక్షకులు రెండేసి మూడేసి సార్లు సీరియల్ ని చూస్తుంటారు. ఈ సీరియల్ ని టీవీ అంటే ఇష్టపడని మగవారు కూడా చూడడం కొసమెరుపు.. ఈ సీరియల్ కి ఎంత పేరుందంటే ఓ స్టార్ హీరో సినిమా వస్తున్నా కూడా ఆ సినిమా ని పక్కన పెట్టి ఈ సీరియల్ నే చూడడానికి ఇష్టపడుతుంటారు.

ఇక ఈ సీరియల్ లో నటించే నటీ నటుల పాపులారిటీ గురించి చెప్పాలి.. ఈ సీరియల్ లో నటించే ప్రతి చిన్న పాత్ర కు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా వంటలక్క కి ప్రేక్షకుల్లో మాములు ఫాలోయింగ్ లేదు.  డాక్టర్ బాబు గా చేస్తున్న నిరుపమ్ కి స్టార్ హీరో స్టేటస్ ఉంది. ఇక ఈ సీరియల్ లో వస్తున్న మరో రెండు పాత్రలు హిమ, సౌర్య.. సీరియల్ మొత్తం వీరి నలుగురి మధ్యనే జరుగుతుంది.. ఈ నేపథ్యంలో హిమ ఓ ఇంటర్ వ్యూ లో సీరియల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది.

అమాయకమైన మాటలతోనే కంటతడిపెట్టించే ఈ ఇద్దరు చిచ్చర పిడుగుల చుట్టూనే కార్తీకదీపం కథ మొత్తం నడుస్తోంది. అటు వంటలక్క కూతురిగా సౌర్య.. తన చలాకీతనంతో బుల్లితెర రౌడీ అని పిలిపించుకుంటూ ఉంటే.. డాక్టర్ బాబు ప్రియమైన కూతురిగా హిమ.. ఎన్నో సార్లు ఎన్నో ఎమోషనల్ సీన్స్ పండించి ఔరా అనిపించుకుంది. అయితే సీరియల్‌లో హిమ.. మన వంటలక్కలానే నల్లగా, డీగ్లామర్‌గా కనిపిస్తోంది. అదే తనకు మొదట్లో చాలా ఇబ్బంది అయ్యిందని చెప్పుకొస్తోంది హిమ. తనని బాగా చూపించమని చెప్పినా, క్యారక్టర్ పరంగా తాను అలాగే కనపడాలని దర్శకుడు వివరించాడట..


చిరంజీవి పై విష ప్రయోగం చేసింది ఎవరు..? నిజంగానే జరిగిందా..?

బ్రాహ్మణ ఘోష : భ్రాహ్మణులపై ప్రభుత్వాల వైఫల్యమే కారణమా..!!

కాపు వేద‌న‌: కాపులు ఈ ప‌నిచేస్తే రాజ్యాధికారం ప‌క్కానా ?

బ్రాహ్మణ ఘోష: జగనోరికి బ్రాహ్మణ గోష్ఠ తప్పదు...?

బ్రాహ్మణ ఘోష : బ్రాహ్మణులకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ఎలా ఉందంటే..

బిగ్ బ్రేకింగ్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ - మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>