Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-dhee139664d1c2-89df-48e2-aea8-5fb3e488bfd1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-dhee139664d1c2-89df-48e2-aea8-5fb3e488bfd1-415x250-IndiaHerald.jpgటిక్ టాక్, డబ్ స్మాష్ ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దీపిక పిల్లి. సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ చూసి ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఏకంగా రష్మి పక్కన సీటు ఆమెకు ఇచ్చారు. ఢీ 13 షోలో దీపిక క్వీన్స్ టీం లీడర్ గా రష్మితో పాటు ఛాన్స్ కొట్టేసింది. అయితే కొత్త అమ్మాయి కావడం ఆమె క్యూట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కెమెరా మెన్ కూడా అప్పుడప్పుడు దీపిక మీద క్లోజ్ షాట్స్ వేస్తున్నాడు. deepika-dhee13;anasuya bharadwaj;deepika;geetha;priyamani;sudigali sudheer;adinarayanareddy;sangeetha;love;episode;girl;heroine;leader;anasuya 1;annayyaరష్మిని బీట్ చేస్తున్న దీపికా.. ఢీ లో కొత్త పిల్ల క్రేజ్ సూపర్..!రష్మిని బీట్ చేస్తున్న దీపికా.. ఢీ లో కొత్త పిల్ల క్రేజ్ సూపర్..!deepika-dhee13;anasuya bharadwaj;deepika;geetha;priyamani;sudigali sudheer;adinarayanareddy;sangeetha;love;episode;girl;heroine;leader;anasuya 1;annayyaThu, 28 Jan 2021 09:11:53 GMTదీపిక పిల్లి. సోషల్ మీడియాలో ఆమె పాపులారిటీ చూసి ఢీ 13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఏకంగా రష్మి పక్కన సీటు ఆమెకు ఇచ్చారు. ఢీ 13 షోలో దీపిక క్వీన్స్ టీం లీడర్ గా రష్మితో పాటు ఛాన్స్ కొట్టేసింది. అయితే కొత్త అమ్మాయి కావడం ఆమె క్యూట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కెమెరా మెన్ కూడా అప్పుడప్పుడు దీపిక మీద క్లోజ్ షాట్స్ వేస్తున్నాడు.

దీపిక కూడా తన క్యూట్ లుక్స్ తో.. స్టైలిష్ గా కనిపిస్తుంది. బుధవారం జరిగిన ఢీ 13 ఎపిసోడ్ లో ఆమెని లవ్ లో పడేయడానికి కూడా ఓ సాంగ్ కంపోజ్ చేశారు. ఓ విధంగా చెప్పాలంటే రష్మిని పక్కన పెట్టి దీపిక మీద డ్యాన్సర్స్ ఫోకస్ వెళ్లిందని అనిపిస్తుంది. రష్మికి ఎలాగు సుధీర్ లైన్ వేస్తూ వస్తున్నాడు. బుల్లితెర మీద వాళ్లిద్దరిని కొట్టే మరో జోడీ లేదని చెప్పొచ్చు. అయితే లాస్ట్ సీజన్ లో ఆది, వర్షిణిల కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది కాని ఇప్పుడు ఆదికి జోడీగా దీపికని తెచ్చి పెట్టారు.

ఆదికి జోడీగా పెట్టిన దీపిక పిల్లి మాత్రం ఆదిని అన్నయ్య అనేస్తూ ఆట పట్టిస్తుంది. మొత్తానికి దీపిక ఎంట్రీతో ఢీ షోలో కొత్త కలర్ వచ్చిందని చెప్పొచ్చు. తప్పకుండా ఇదే జోరు కొనసాగిస్తే దీపిక అనసూయ, రష్మి, శ్రీముఖిల సరసన టాప్ యాంకర్ గా మారే అవకాశం ఉంది. ఢీ 13లో ప్రియమణి ప్లేస్ లో హీరోయిన్ సంగీత వచ్చారు. ఆమె ఈ షోలో కొనసాగుతారని తెలుస్తుంది.                              




పవన్ అభిమానులకు తన కొత్తప్రియుడి ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ !

జ‌గ‌డ్డ‌: అమ‌రావ‌తిలో‌ భీక‌ర ఫైట్... లోక‌ల్ విన్న‌ర్ ఎవ‌రంటే..!

జగడ్డ:బాబోరి తీరు పై.. జగనోరి తొత్తు ఘాటు వ్యాఖ్యలు..

జగడ్డ: నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చిన జగనోరు.. యుద్ధం ఆగలేదా..?

హెరాల్ద్ ఎడిటోరియల్: జగనోరికి నిమ్మగడ్డతో “తదిగిణతోం” తప్పదా!

జగడ్డ: హద్దుమీరిన సజ్జల.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..?

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు అల్లుకున్న చరణ్ జూనియర్ ల నెగిటివ్ సెంటిమెంట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>