Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి పథకాల విషయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పథకాలను ప్రవేశపెడుతున్న జగన్ సర్కార్.. నిరుద్యోగుల విషయంలో మాత్రం మొండి వైఖరిని వీడటం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా.. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే జగన్ సర్కార్ నిరుద్యోగుల పట్ల వjagan;jagan;january;december;local languageజగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?జగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?jagan;jagan;january;december;local languageThu, 28 Jan 2021 13:30:00 GMTజగన్ సర్కార్..  నిరుద్యోగుల విషయం లో మాత్రం మొండి వైఖరిని వీడటం లేదు అనడం లో అతిశ యోక్తి లేదు.  జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా..  ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విషయం లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  అధికారం లోకి వచ్చిన కొత్తలో వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.



 అయితే జగన్ సర్కార్ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై మాత్రం ప్రస్తుతం విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే ప్రతి ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తాము జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.  దీంతో తమకు ఉద్యోగాలు వస్తాయి అని ఎంతో మంది నిరుద్యోగులు భావించి జగన్ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ఈ విషయాన్ని మరిచి పోయింది జగన్ సర్కార్ అని అంటున్నారు విశ్లేషకులు.



 జగన్ సర్కార్ పాలన మూడేళ్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు గతంలో హామీ ఇచ్చిన విధంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 కి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్  క్యాలెండర్ను జగన్ సర్కార్ విడుదల చేయక పోవడంతో ప్రస్తుతం ఎంతో మంది నిరుద్యోగులు జగన్ సర్కార్ తీరుపై అసంతృప్తితో వున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు అందరూ కూడా ఇక జగన్ సర్కార్ కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫ్యూచ‌ర్ క్లోజ్‌...!

జగడ్డ: అడ్రస్ లేని వైసిపి సోషల్ మీడియా - ఇంత అసంతృప్తా ?

జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?

జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. జగనోరి పథకాలతో లబ్ధి పొందినోళ్లు.. బిజెపికి ఓటేయ్యాలేమో..?

జగడ్డ: బాబోరు ముందే సెలబ్రేట్ చేస్తున్నారా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: గాడ్-ఫాదర్ దే పంచాయతీ ఎన్నికలలో విజయం?

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>