Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/murderbcc86e8b-8266-4ef1-9e4e-f1944b8b054c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/murderbcc86e8b-8266-4ef1-9e4e-f1944b8b054c-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే దారుణంగా హత్యలు చేస్తూ ఏకంగా సాటి మనుషుల ప్రాణాలను అత్యంత పాశవికంగా తీసేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. సాటి మనుషుల ప్రాణాలు తీయడం నేరం అని.. అలాంటి నేరం చేస్తే ఇక కఠిన శిక్షలు పడతాయని జైలు జీవితం అనుభవించాల్సి వస్తుందని ఎవరిలో కూడా కాస్తంత భయం కనిపించడం లేదు. ఈ క్రమంలోనే చివరికి ఉన్మాదులు గా మారిపోతున్న ఎంతోమంది ఇక దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అనే విషcrime;jeevitha rajaseskhar;manu;nalgonda;village;murder;car;murder.;local language;fatherదారుణం : నడిరోడ్డుపై అలా చేస్తుంటే.. చూస్తూ ఉండిపోయారు..?దారుణం : నడిరోడ్డుపై అలా చేస్తుంటే.. చూస్తూ ఉండిపోయారు..?crime;jeevitha rajaseskhar;manu;nalgonda;village;murder;car;murder.;local language;fatherThu, 28 Jan 2021 04:00:00 GMT


 ఇక ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేసి.. విచక్షణారహితంగా కత్తులు, గొడ్డలితో నరికి చంపిన ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి సంచలనంగా మారిపోతున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అయితే ఈ ఘటన జరుగుతున్నప్పుడు చుట్టూ ఎంతో మంది ఉన్నప్పటికీ ఎవరు కూడా హత్య చేసే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు.


 నల్గొండ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  పాటి  మీది గూడెం ఆవాస గ్రామంలో పట్టపగలే పగ పడగవిడిచింది. వెంకటయ్య అతని కొడుకు దాయాదుల తో భూమి విషయంలో తగాదా ఉంది. ఈ క్రమంలోనే పగ తో రగిలి పోతున్న దాయాదులు వెంకటయ్య అతని కొడుకు పై కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి  రోడ్డుపై రెండు గంటల పాటు రక్తం కారుతూ గాయాలతో విలవిలలాడుతూ కనిపించారు. ఇక ఈ ఘటనను స్థానికులు చూస్తూ ఉండిపోయారు తప్ప కనీసం అతనికి సహాయం కూడా అందించలేదు. చివరికి అతని ప్రాణాలు కోల్పోయాడు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : వార్ వన్ సైడే..జగనోరు విలవిల

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>