MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajamoule-movie64febb92-800f-41e8-95d0-e64d556123a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rajamoule-movie64febb92-800f-41e8-95d0-e64d556123a7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆయా ఫ్యామిలీల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా వి విజయేంద్ర ప్రసాద్ కథ ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. rrr movie;ss rajamouli;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;shriya;ajay;m m keeravani;prasad;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rajamouli;dussehra;hyderabad;k l rahul;alluri sitarama raju;rrr movie;cinema;media;dvv entertainment;audience;october;vijayadashami;hero;rahul sipligunj;heroine;nandamuri taraka rama rao;k v vijayendra prasad;samuthirakani;v vijayendra prasad;olivia morris;v'ఆర్ఆర్ఆర్' విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదలనంటున్న రాజమౌళి ....??'ఆర్ఆర్ఆర్' విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదలనంటున్న రాజమౌళి ....??rrr movie;ss rajamouli;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;shriya;ajay;m m keeravani;prasad;rahul new;rahul;rahul ramakrishna;ram pothineni;ramakrishna;rajamouli;dussehra;hyderabad;k l rahul;alluri sitarama raju;rrr movie;cinema;media;dvv entertainment;audience;october;vijayadashami;hero;rahul sipligunj;heroine;nandamuri taraka rama rao;k v vijayendra prasad;samuthirakani;v vijayendra prasad;olivia morris;vThu, 28 Jan 2021 23:39:32 GMTరాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై ఆయా ఫ్యామిలీల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా వి v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయేంద్ర ప్రసాద్ కథ ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం గా కనిపించనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ శరన్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13 న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల యూనిట్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ సినిమా విషయమై రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ఉన్నారని సమాచారం.

ముఖ్యంగా సినిమాకి పబ్లిసిటీ విషయంలో ఆయన అన్ని రకాల మీడియా ప్లాట్ ఫామ్స్ తో పాటు ఆఫ్ లైన్ పబ్లిసిటీ ని కూడా భారీ ఎత్తున నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. తమ సినిమా దాదాపుగా అన్ని వర్గాల వారికీ చేరాలని, ఆ విధంగా వీలైనంతగా అందరు సినిమా చూసేలా ఈ ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారట రాజమౌళి. ఇక ఈ మూవీని భారీ ఎత్తున ఊహించని రేంజ్ లో కొన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ చేయనునంట్లు సమాచారం. మొత్తంగా చూస్తుంటే ఆర్ఆర్ఆర్ మూవీ విషయమై రాజమౌళి భారీ ప్లానింగ్ లోనే ఉన్నట్లు సమాచారం.....!!


పాపం ఇలియానా పాట్లు.... ఇకనైనా ఫలించేనా ....??

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>