MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/moviesc1e5ee48-0fe0-443f-8262-57613e59d178-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/moviesc1e5ee48-0fe0-443f-8262-57613e59d178-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలు అన్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఇక జనవరి 29న ఎనిమిది సినిమాలు రిలిజ్ అవుతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలి అంటే సినీ అభిమాలకు ఇది జాతర అనే చెప్పాలి. movies;business;kumaar;munna producer;pradeep;srikanth;sukumar;sunil;cinema;january;hollywood;audience;heroine;romantic;mister;aamaniజనవరి 29న సినీ జాతర.. ఒక్కరోజే ఎన్ని సినిమాలు రిలీజ్ తెలుసా..!?జనవరి 29న సినీ జాతర.. ఒక్కరోజే ఎన్ని సినిమాలు రిలీజ్ తెలుసా..!?movies;business;kumaar;munna producer;pradeep;srikanth;sukumar;sunil;cinema;january;hollywood;audience;heroine;romantic;mister;aamaniThu, 28 Jan 2021 10:00:00 GMTజనవరి 29న ఎనిమిది సినిమాలు రిలిజ్ అవుతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలి అంటే సినీ అభిమాలకు ఇది జాతర అనే చెప్పాలి. అందులో బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఇక పునర్జన్మల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాతో హీరోగా నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు ప్రదీప్. దాదాపు 4.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. జనవరి 29న విడుదల కానున్న సినిమాల్లో కాస్తో కూస్తో అంచనాలతో వస్తున్న సినిమా ఇదే. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు.. మరో 7 సినిమాలు కూడా ఇదే రోజు వస్తున్నాయి.

ఇక సీనియర్ హీరోయిన్ ఆమని నటించిన ‘అమ్మదీవెన’, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ టైటిల్ రోల్ పోషించిన ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు పోషించిన ‘జైసేన’, నూతన నటీనటులు నటించిన ‘మిస్టర్ అండ్ మిస్’, రొటీన్ కు కాస్త భిన్నంగా కొత్తకథతో తెరకెక్కిన ‘చెప్పినా ఎవరూ నమ్మరు’, రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘కళాపోషకులు’ సినిమాలు కూడా జనవరి 29నే విడుదల కానున్నాయి. ఇవన్నీ స్ట్రయిట్ సినిమాలు కావడం మరో విశేషం.

ఇక మరోవైపు జనవరి 30వ తేదీన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా ‘అమెరికన్ కమాండోస్’ కూడా విడుదల కానుంది. మొత్తానికి ఇన్ని సినిమాలు ఒకే రోజు రానుండటంతో సినీ అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. మరి వీటిలో ఎన్ని ఆడియన్స్ మనసు దోచుకుంటాయో చూడాలి మరి.




పవన్ అభిమానులకు తన కొత్తప్రియుడి ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్ !

జ‌గ‌డ్డ‌: అమ‌రావ‌తిలో‌ భీక‌ర ఫైట్... లోక‌ల్ విన్న‌ర్ ఎవ‌రంటే..!

జగడ్డ:బాబోరి తీరు పై.. జగనోరి తొత్తు ఘాటు వ్యాఖ్యలు..

జగడ్డ: నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చిన జగనోరు.. యుద్ధం ఆగలేదా..?

హెరాల్ద్ ఎడిటోరియల్: జగనోరికి నిమ్మగడ్డతో “తదిగిణతోం” తప్పదా!

జగడ్డ: హద్దుమీరిన సజ్జల.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా..?

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు అల్లుకున్న చరణ్ జూనియర్ ల నెగిటివ్ సెంటిమెంట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>