Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ కి ప్రస్తుతం ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష అధికార విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు నడిచాయి. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ దూకుడు గా వ్యవహరించారు అని చెప్పాలి. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కి భారీ షాక్ తపap;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;local language;ycp;dookudu;partyజగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?జగడ్డ : నాటి ప్రభావం నేటి ఎన్నికలపై.. జగనోరి మౌనం చేదు అనుభవం..?ap;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;local language;ycp;dookudu;partyThu, 28 Jan 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో  మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే జగన్ సర్కార్ కి ప్రస్తుతం ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి.  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష అధికార విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు నడిచాయి.  ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ దూకుడు గా వ్యవహరించారు అని చెప్పాలి.  అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కి భారీ షాక్ తప్పదా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.



 దీనికంతటికీ కారణం జగన్ మౌనమే అని అంటున్నారు. సాధారణంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో దూకుడుగా వ్యవహరించారు సీఎం జగన్. ప్రతి విషయంలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే  గతంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి వచ్చిన సమయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు వైసీపీ నేతలు. ఇక దారుణంగా దాడులు చేసిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వచ్చాయి. అంతలా దాడులు చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించినప్పటికీ అధినేత జగన్ మాత్రం మౌనంగా వుండిపోయారు.



 మరోవైపు రౌడీ  రాజకీయం చేస్తున్నారని ఇక వైసీపీ నేతలు చేసిన దాడులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష పార్టీలు విజయం సాధించాయి.  ప్రతి విషయంలో దూకుడుగా వ్యవహరించె  జగన్ ఈ విషయంలో మాత్రం నోరు విప్పకపోవడం తో పాటు ప్రజల్లో కూడా జగన్ సర్కార్ పై కాస్త వ్యతిరేకత వచ్చింది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఇక నాటి ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన దాడులు మరికొన్ని రోజులలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు.



 ఈ క్రమంలోనే గతంలో వైసీపీ నేతలు దాడి చేసిన సమయంలో సీఎం జగన్ కనీసం వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండడం పై ప్రజలు అసంతృప్తితో ఉండడంతో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ కు షాక్ ఇచ్చేందుకు ఎంతో మంది ప్రజలు సిద్ధమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే నాడు జగన్ మౌనమే నేడు వైసిపి పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది అని అంటున్నారు విశ్లేషకులు.  మరికొన్ని రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయాలు  హాట్ హాట్ గా మారిపోయాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారూ అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


జగడ్డ : ఆ వర్గం జగనోరికి షాక్ ఇవ్వనుందా..?

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు దెబ్బ‌కు ఆ వైసీపీ ఎమ్మెల్యే ఫ్యూచ‌ర్ క్లోజ్‌...!

జగడ్డ: అడ్రస్ లేని వైసిపి సోషల్ మీడియా - ఇంత అసంతృప్తా ?

జగడ్డ : ఆ లెక్కన చూస్తే.. జగనోరి పథకాలతో లబ్ధి పొందినోళ్లు.. బిజెపికి ఓటేయ్యాలేమో..?

జగడ్డ: బాబోరు ముందే సెలబ్రేట్ చేస్తున్నారా ?

హెరాల్డ్ ఎడిటోరియల్: గాడ్-ఫాదర్ దే పంచాయతీ ఎన్నికలలో విజయం?

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>