Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-shooting-video-leak-rajamouli-super-plana0bf26e6-eb73-440f-8c31-b8cf983f2383-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-shooting-video-leak-rajamouli-super-plana0bf26e6-eb73-440f-8c31-b8cf983f2383-415x250-IndiaHerald.jpgరాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా నుండి వచ్చిన టీజర్లు మెప్పించాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ట్రిపుల్ ఆర్ మీద ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో చరణ్ ను నిప్పుగా.. ఎన్.టి.ఆర్ ను నీరుగా ఇండికేట్ చేస్తూ జక్కన్న క్రియేటివిటీ చూపిస్తున్నాడు. సినిమా ఫస్ట్ గింప్స్ నుండి ఇదే ఫార్మెట్ లో ప్రమోట్ చేస్తున్నాడు.rrr;ramaraju;rajamouli;rrr movie;cinema;bahubali;fire;instagram;march;research and analysis wing;adhursRRR షూటింగ్ వీడియో లీక్.. ఫైర్ ఇన్ వాటర్ అదుర్స్..!RRR షూటింగ్ వీడియో లీక్.. ఫైర్ ఇన్ వాటర్ అదుర్స్..!rrr;ramaraju;rajamouli;rrr movie;cinema;bahubali;fire;instagram;march;research and analysis wing;adhursThu, 28 Jan 2021 17:00:00 GMTరాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇప్పటికే బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా నుండి వచ్చిన టీజర్లు మెప్పించాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ట్రిపుల్ ఆర్ మీద ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో చరణ్ ను నిప్పుగా.. ఎన్.టి.ఆర్ ను నీరుగా ఇండికేట్ చేస్తూ జక్కన్న క్రియేటివిటీ చూపిస్తున్నాడు. సినిమా ఫస్ట్ గింప్స్ నుండి ఇదే ఫార్మెట్ లో ప్రమోట్ చేస్తున్నాడు.

ఇక లేటెస్ట్ గా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ కూడా ఇద్దరు హీరోలు రేసులో పాల్గొన్న పిక్ షేర్ చేశారు. ఇక లేటెస్ట్ గా ఆర్.ఆర్.ఆర్ మూవీ ఇన్ స్టాగ్రాం లో ఆర్.ఆర్.ఆర్ డైరీస్ అంటూ ఓ స్పెషల్ షూటింగ్ వీడియో షేర్ చేశారు. .. ఫైర్ ఇన్ వాటర్ అంటూ చరణ్ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్న వీడియోని లీక్ చేశారు. ఇదంతా సినిమాపై అంచనాలు పెంచేందుకే అని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి సరికొత్త ప్లాన్స్ చేస్తున్నాడు. ఇదివరకు సినిమా షూటింగ్ అయ్యే వరకు ఎలాంటి అప్డేట్స్, లీక్స్ రివీల్ చేయని రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కు మాత్రం ప్లాన్ మార్చి ప్రతి అప్డేట్ లీక్ రూపంలో రివీల్ చేస్తున్నాడు.  

ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపంతో అదరగొట్టేస్తారని అంటున్నారు. సినిమాలో చరణ్ రామరాజుగా నటిస్తుండగా.. ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందా.. బాహుబలిని దాటేస్తుందా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పగలం.      
">
                                       




సొంత అన్న ప్రియురాలిపైనే కన్నేసిన తమ్ముడు.. కోరిక తీర్చాలంటూ వేధింపులు.. చివరకు ఏం జరిగిందంటే?

తాను నటించిన సినిమాలన్నింటిలో రోజా అల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా..??

జగడ్డ: ఫిబ్రవరి 1 న జగనోరు "అనంత"కు రాక...వారికోసమేనా...?

జగడ్డ : అంచనాలు రివర్స్...వైసీపీలో ఏం జరుగుతోంది...?

కొడాలోరికి జ‌గ‌నోరి అగ్నిప‌రీక్ష... ఉంటాడా... ఊడ‌తాడా...?

జగడ్డ: రోడ్లు లేకపోతే ఎలా నడవాలి సారూ... మాకు ఇదేం ఘోష... ఎమ్మెల్యేలు అడగలేరా...?

జగడ్డ : ఆ మరక పోగొట్టుకునేందుకు జగనోరి విశ్వప్రయత్నాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>