PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్ లు చర్యలకు దిగారు. రాజకీయంగా ఇన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కాస్త అటు ఇటు గా ఉన్నా సరే మొన్నటి నుంచి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో అందరూ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం తెలిసిందే. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఎన్నికల సంఘం విధుల్లో పాల్గొనని వారి మీద ఎన్నికల సంఘం కాస్త కఠినం గా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపధ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ లు కూvote;kumaar;andhra pradesh;district;smart phone;panchayati;collector;local language;tenaliగుంటూరు జిల్లాలో ఇబ్బంది ఉందా...? ఈ నెంబర్ కి ఫోన్ చేయండిగుంటూరు జిల్లాలో ఇబ్బంది ఉందా...? ఈ నెంబర్ కి ఫోన్ చేయండిvote;kumaar;andhra pradesh;district;smart phone;panchayati;collector;local language;tenaliThu, 28 Jan 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్ లు చర్యలకు దిగారు. రాజకీయంగా ఇన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కాస్త అటు ఇటు గా ఉన్నా సరే  మొన్నటి నుంచి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో అందరూ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం తెలిసిందే. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఎన్నికల సంఘం విధుల్లో పాల్గొనని వారి మీద ఎన్నికల సంఘం కాస్త కఠినం గా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

ఈ నేపధ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ లు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్.. కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికలు నాల్గు దఫాలుగా జరుగుతాయి అని ఆయన అన్నారు. తొలి విడత లో తెనాలి డివిజన్ ఎన్నికలు జరుగుతాయి అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ రోసం 357 స్టేజ్ వన్ ఆఫీసర్లు ఉంటారు అని స్పష్టత ఇచ్చారు. 30 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటారు అని ఆయన అన్నారు. 11వేల బ్యాలెట్ బాక్స్ లు ఎంపిడీవోల ఆదీనంలో ఉంటాయి అని ఆయన అన్నారు.

గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా శాంతిభద్రతల పరిరక్షిస్తాం అని స్పష్టం చేసారు. అభ్యర్ధులు కోవిడ్ నిబంధనలు పాటించాలి అని స్పష్టత ఇచ్చారు. పోలింగ్ కేంద్రాలలో శానినిటేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని ఆయన సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు  ప్రత్యేక కాల్ సెంటర్  ఏర్పాటు  చేశాం అని అన్నారు.  08632218089 కి ఫోన్ చేయాలని సూచించారు. ఎలక్షన్ కమీషన్ ఆదేశాలకు అనుగుణంగా ఎలక్షన్ అధికారులు ప్రవర్తించాలి అని స్పష్టం చేసారు. ప్రభుత్వం ఉద్యోగుల అందరికి సెలవులు రద్దు చేశాం అన్నారు. అధికారులు పక్షపాత ధోరణి అవలంభిస్తే స్పాట్ లో తీవ్ర చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు.


తెలంగాణ రాకపోయి ఉంటే.. విస్కీలో సోడా కలిపే అవకాశం వచ్చేది కాదు..?

జ‌గ‌డ్డ : ఓట్లు కాదు.. పంచాయ‌తీల‌నే కొనే‌స్తార‌ట‌..

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు మొదలుపెట్టిన కొత్త తరహా రాజకీయం ?

జగడ్డ: జగనోరికి షాకిచ్చిన జర్నలిస్ట్ లు..

జ‌గ‌డ్డ : జ‌గ‌న్ స్కెచ్‌లు ఫెయిల్‌...బాబోరికి క‌లిసి రానుందా..?

జగడ్డ: జగన్ మరోసారి నిమ్మగడ్డ చేతికి చిక్కినట్టేనా..?

జగడ్డ: నిమ్మగడ్డ ఆ అధికారిని అందుకే టార్గెట్‌ చేశారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>