Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/power-star-effect-on-love-story-movied3c3df02-51f1-443a-bd9b-8494a621f84d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/power-star-effect-on-love-story-movied3c3df02-51f1-443a-bd9b-8494a621f84d-415x250-IndiaHerald.jpg‘మజిలీ’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మంచి ఫాంలో కొనసాగుతూ సినిమాలు తీస్తున్నాడు. కథల ఎంపికలో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు అక్కినేని ఈ యువ హీరో. మజిలీ తర్వాత నాగచైతన్య సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు. కాగా నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో తెరముందుకు రాబోతున్న‘లవ్ స్టోరీ’ సినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అతి కొద్ది రోజుల్లోనే అందరినే ఆకట్టుకునేందుకు లవakkineni nagachaithanya;beauty;pawan;naga chaitanya;nageshwara rao akkineni;pawan kalyan;sekhar;kamma;cinema;venky mama;majili;love;director;hero;yuva;sai pallavi;amigos creations;love storyఅయాయ్యో.. ‘లవ్ స్టోరీ’పై పవన్ ఎఫెక్ట్ పడనుందా?అయాయ్యో.. ‘లవ్ స్టోరీ’పై పవన్ ఎఫెక్ట్ పడనుందా?akkineni nagachaithanya;beauty;pawan;naga chaitanya;nageshwara rao akkineni;pawan kalyan;sekhar;kamma;cinema;venky mama;majili;love;director;hero;yuva;sai pallavi;amigos creations;love storyThu, 28 Jan 2021 11:02:56 GMTయువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మంచి ఫాంలో కొనసాగుతూ సినిమాలు తీస్తున్నాడు. కథల ఎంపికలో ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటూ సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డారు అక్కినేనియువ హీరో. మజిలీ తర్వాత నాగచైతన్య సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తీస్తున్నారు. కాగా నాగచైతన్య, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో తెరముందుకు రాబోతున్న‘లవ్ స్టోరీ’ సినిమా ఇప్పటికే షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అతి కొద్ది రోజుల్లోనే అందరినే ఆకట్టుకునేందుకు లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అక్కినేని నాగచైతన్య. ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ మూవీ సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర మూవీస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై తెరముందుకు రాబోతోంది. నారాయణదాస్ కె నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావ్ లు సంయుక్తంగా ‘లవ్ స్టోరీ’ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ కాగా ఈ సినిమాను ఓ రేంజ్ లో తెరకెక్కించేందు మేకర్స్ భారీ మొత్తాన్నే ఖర్చు చేసినట్టు సమాచారం.  ఆ రేంజ్ లోనే ‘లవ్ స్టోరీ’ కి భారీ మొత్తంలో వసూల్లు రావాలని ఆశిస్తున్నారట . చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో  బాక్సాఫీస్ లో కలెక్షన్లను సంపాదిస్తోందో. కానీ ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా కొంచెం సఫర్ అవుతున్నారట మేకర్స్. దానికి కారణం అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణే నట. ఎందుకంటే.. చాలా గ్యాప్ తర్వాత పవన్ రీఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ మూవీని ఏప్రిల్ 9 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నరట ఈ మూవీ మేకర్స్. ఒకవేళ అదేగనక జరిగితే ‘వకీల్ సాబ్’ సినిమా హవా ఖచ్చింతంగా రెండు లేదా మూడు వారాలు ఉంటుంది. ఇదే సమయంలో నాగచైతన్య కూడా‘లవ్ స్టోరీ’ తో ఏప్రిల్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్న సంగతి తెలిసిందే.

ఇక వకీల్ సాబ్ ఇంపాక్ట్ కనగ రెండు వారాలు ఉన్నట్టైతే .. లవ్ స్టోరీ ఓపెనింగ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ వకీల్ సాబ్ సినిమా ప్రేక్షలను మెప్పించడంలో విఫలం అయ్యిందనుకో.. ఇక లవ్ స్టోరీ పంట పండి.. కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమే నని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఓపెనింగ్స్ తో పాటుగా సినిమా కూడా ప్రేక్షకులను కట్టిపడేసినట్టైతే బాక్సాఫీస్ ను లవ్ స్టోరీ షేక్ చెయ్యడం ఖాయమే.  మజిలీ, వెంకీమామ సినిమాల ద్వారా మంచి హిట్ లను తన ఖాతాలో వేసుకున్న ఈ అక్కినేని యువ హీరో ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించగలదో..




డీజీపీ సవాంగ్ నిజాయితీపరుడు, సమర్ధుడు...!!!

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>