MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-updates40be17af-cb29-4f03-8686-82838aa7525b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-updates40be17af-cb29-4f03-8686-82838aa7525b-415x250-IndiaHerald.jpgయూత్ లో ప్రస్తుతం బీభత్సమైన క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు ఆయన తన సినిమాలతోనే కాక తన డిఫరెంట్ ఆటిట్యూడ్ తో కూడా విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ లతో పోటీ పడే రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ ధాటికీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు అతని వెనక్కి వెళ్ళిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. విజయ్ మాటలతోనే కాక తన స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో కూడా అభిమానులలో ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.tollywood updates;karan johar;allu arjun;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;prize;letter;gift;joseph vijay;arjun 1;devarakonda;fidaaవిజయ్ దేవరకొండ పంపే దుస్తులు అంత ప్రత్యేకమా !!విజయ్ దేవరకొండ పంపే దుస్తులు అంత ప్రత్యేకమా !!tollywood updates;karan johar;allu arjun;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;cinema;prize;letter;gift;joseph vijay;arjun 1;devarakonda;fidaaThu, 28 Jan 2021 21:00:00 GMT యూత్ లో ప్రస్తుతం బీభత్సమైన క్రేజ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉంటాడు ఆయన తన సినిమాలతోనే కాక తన డిఫరెంట్ ఆటిట్యూడ్ తో కూడా విశేషమైన అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ లతో పోటీ పడే రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ ధాటికీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు అతని వెనక్కి వెళ్ళిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. విజయ్ మాటలతోనే కాక తన స్టైలిష్ కాస్ట్యూమ్స్ తో కూడా అభిమానులలో ఓ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు.

 స్టైలింగ్ కు ఐకాన్ గా ఉండే అల్లు అర్జున్ కూడా విజయ్ కాస్ట్యూమ్స్ కు ఫిదా అయ్యడంటే విజయ్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ ఏ రేంజ్ లో ట్రెండ్ సెట్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు తన అభిమాన వ్యక్తులకు బహుమతులు పంపుతుంటారు. ఆ బహుమతులలో ఎక్కువగా దుస్తులే ఉంటాయి. ఆ మద్య అల్లు అర్జున్ కోరడంతో తనకు మోస్ట్ స్టైలిష్ కాస్ట్యూమ్స్ గిఫ్ట్ గా పంపిన విజయ్ ఇప్పుడు బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కు కూడ విజయ్ అలాంటి బహుమతి ఇచ్చారు.

కరణ్ కోసం ప్రత్యేకంగా డెనిమ్ జాకెట్ ఒకదాన్ని డిజైన్ చేయించి పంపించారు. ఆ జాకెట్ కరణ్ జోహార్ కు విపరీతంగా నచ్చడంతో దాన్ని సోషల్ మీడియాలో అందరికీ చూపిస్తూ చాలా బాగుందని విజయ్ దేవరకొండకు కృతజ్ఞతలు చెప్పారు. బాలీవుడ్లో కరణ్ జోహార్ స్టైల్ ఐకాన్ లాంటి వ్యక్తి. ప్రపంచస్థాయి స్టైలింగ్ ఫాలో అవుతుంటారు ఆయన. అలాంటి వ్యక్తిని మెప్పించేలా విజయ్ పంపిన కాస్ట్యూమ్స్ ఉండడం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాను కరణ్ జోహర్ బాలీవుడ్ లో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.


గవర్నర్ వద్దకు పరుగులు తీసిన టీడీపీ

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>