Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/71/samantha-about-her-love-story9e845748-8ae7-4aef-9ec3-fefa80cd1bef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/71/samantha-about-her-love-story9e845748-8ae7-4aef-9ec3-fefa80cd1bef-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత తన సూపర్ ఫాం కొనసాగిస్తుంది. సినిమాలతోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా దూసుకెళ్తుంది సమంత. ఈమధ్యనే ఆహాలో సాం జాం అంటూ సరికొత్త టాక్ షోతో అలరించిన సమంత అమేజాన్ ప్రైం లో ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో కూడా నెగటివ్ రోల్ లో నటించింది. ఫ్యామిలీ మెన్ 2 ఫిబ్రవరుఇ 12న అమేజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ అవుతుంది. samantha;kajal aggarwal;nageshwara rao akkineni;samantha;cinema;naga aswin;media;marriage;kannada;interview;thriller;joshసమంతకు నిద్రలేకుండా చేస్తున్నారట.. అక్కినేని కోడలికి ఎంత కష్టం వచ్చింది..!సమంతకు నిద్రలేకుండా చేస్తున్నారట.. అక్కినేని కోడలికి ఎంత కష్టం వచ్చింది..!samantha;kajal aggarwal;nageshwara rao akkineni;samantha;cinema;naga aswin;media;marriage;kannada;interview;thriller;joshThu, 28 Jan 2021 11:12:41 GMTఅక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత తన సూపర్ ఫాం కొనసాగిస్తుంది. సినిమాలతోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద కూడా దూసుకెళ్తుంది సమంత. ఈమధ్యనే ఆహాలో సాం జాం అంటూ సరికొత్త టాక్ షోతో అలరించిన సమంత అమేజాన్ ప్రైం లో ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో కూడా నెగటివ్ రోల్ లో నటించింది. ఫ్యామిలీ మెన్ 2 ఫిబ్రవరుఇ 12న అమేజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆ వెబ్ సీరీస్ చూశాక సమంతని మరో యాంగిల్ లో చూస్తారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది. ఇక రీసెంట్ గా ఓ మీడియా ఇంటర్వ్యూలో సమంత తను నిద్రలేకుండా గడిపిన రాత్రుల గురించి చెప్పింది. సమంతకు నిద్ర పట్టకుండా చేస్తుంది ఎవరు అంటే ట్రోలర్స్ అని చెప్పింది. పెళ్లి తర్వాత సమంత చేస్తున్న ఫోటో షూట్స్ ను.. ఆమె చేస్తున్న యాక్టివిటీస్ ను ట్రోల్ చేశారని అయితే అవి నిద్ర లేకుండా చేసినా ఇప్పుడు తన మైండ్ సెట్ మార్చుకున్నానని చెప్పింది అమ్మడు.

ఇక సినిమాల విషయానికి వస్తే సమంత తన నెక్స్ట్ సినిమా కన్నడ దర్శకుడు అశ్విన్ తో చేస్తున్నారని తెలుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. అక్కినేని కోడలిగా సమంత తను చేసే పనుల వల్ల ఫ్యామిలీకి ఎలాంటి అబ్జెక్షన్ లేకపోయినా ఫ్యాన్స్ తనని టార్గెట్ చేయడం గురించి చెప్పింది సమంత. పెళ్లి తర్వాత సమంత చూపించిన బాటలోనే కాజల్ కూడా వెళ్తుంది. సినిమాలు, వెబ్ సీరీస్ లు అంటూ కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది.                    




ఇంతకి ఆ ఎమ్మెల్యే ది ఏ రాష్ట్రము...?

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>