Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sabja-ginjalud5c516f0-43d1-40ee-9ba9-eba29302bb49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sabja-ginjalud5c516f0-43d1-40ee-9ba9-eba29302bb49-415x250-IndiaHerald.jpg సబ్జా చూడటానికి నల్లగా ఉంటాయి. వీటిని నీళ్ళల్లో నాన పెడితే బాగా ఉబ్బి జెల్ లా తయారవుతాయి.ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.బరువు తగ్గాలనుకొనే వారికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు.సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.. sabja ginjalu;bhavana;tara;heart;bp;oil;aquaసబ్జా గింజల్లో ఆరోగ్య రహస్యాలు ఎన్ని ఉన్నాయో,తెలుసా..?సబ్జా గింజల్లో ఆరోగ్య రహస్యాలు ఎన్ని ఉన్నాయో,తెలుసా..?sabja ginjalu;bhavana;tara;heart;bp;oil;aquaThu, 28 Jan 2021 07:00:00 GMT
 సబ్జా గింజలను నీటిలో నానబెట్టడం వల్ల రెండింతలు పెరుగుతాయి. అందుకే సబ్జా గింజలు తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి అనిపించదు తక్కువగా తింటారు కాబట్టి బరువు తగ్గుతారు.

 సబ్జా గింజలు జిగురుగా ఉంటాయి.ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. అందుకే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సబ్జా గింజలు సహాయపడతాయి. అంతేకాకుండా మూత్ర సమస్యలను కూడా నివారిస్తాయి.

 శరీరంపై దెబ్బలు తగిలినప్పుడు సబ్జా గింజలను బాగా నూరి నూనె కలిపి దెబ్బల పై, గాయాల పైన రాయడం వల్ల అవి తొందరగా మానిపోతాయి.

 సబ్జా గింజలు నీటిలో నాన పెట్టుకొని అవి బాగా వేగిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

 నానబెట్టిన సబ్జా గింజలు,అల్లం రసం, తేనె మూడింటిని కలిపి గోరువెచ్చని నీటితో తాగడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.

నీటిలో నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల గొంతులో మంట, ఆస్తమా,  తీవ్రమైన జ్వరము,తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

 సబ్జా గింజలను రోజూ తీసుకోవడం వల్ల బిపి అదుపులో ఉంటుంది.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను కూడా నివారిస్తాయి.

 సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్లు అధికంగా ఉంటాయి.అందుకే గింజలను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్,గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.


జ‌గ‌డ్డ : ఓట్లు కాదు.. పంచాయ‌తీల‌నే కొనే‌స్తార‌ట‌..

జగడ్డ: నిమ్మగడ్డ ఆ అధికారిని అందుకే టార్గెట్‌ చేశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ డామినేషన్ ఉందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుపతి ఉపఎన్నికతో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ?

శ్రీరామ్‌కు సూపర్ ఛాన్స్...ఎవరికి షాక్ తగులుతుందో?

ఎన్టీఆర్ అడ్డాలో ఫ్యాన్ హవా..సైకిల్‌ని సైడ్ చేశారా?

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>