MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shriya0ab1b39b-5d75-4399-8b3c-eca3ebd490cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shriya0ab1b39b-5d75-4399-8b3c-eca3ebd490cd-415x250-IndiaHerald.jpgసినిమాల్లో నుంచి దూరమై పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ శ్రియ సోషల్ మీడియా నే ఎక్కువగా నమ్ముకుంది. రోజు కో పోస్ట్ పెడుతూ తన అభిమానులకు దూరం కాకుండా ఉంటుంది.. అయితే ఆ పోస్ట్ లలో గ్లామర్ ఎక్కువతుంది అని ఆమెను అభిమానించే వారు చెప్తున్నా పట్టించుకోకుండా తన పరువాలను ఫ్యాన్స్ కి వడ్డిస్తుంది. మరీ ప్రైవేట్ పార్ట్శ్ కనిపించేలా పెడుతున్న శ్రీయా పోస్ట్ లను చూడడం అలవాటు అయిపోయిందో ఏమో ఫ్యాన్స్ కూడా ఆమెను రోజు గమనించడం మొదలుపెట్టారు. shriya;shriya;tollywood;media;marriage;husband;heroine;romanticపబ్లిక్ ప్లేస్ లో శ్రియ శరన్ పై అక్కడ చెయ్యి వేసి ముద్దు పెట్టుకున్న..?పబ్లిక్ ప్లేస్ లో శ్రియ శరన్ పై అక్కడ చెయ్యి వేసి ముద్దు పెట్టుకున్న..?shriya;shriya;tollywood;media;marriage;husband;heroine;romanticThu, 28 Jan 2021 16:00:00 GMTపెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ శ్రియ సోషల్ మీడియా నే ఎక్కువగా నమ్ముకుంది. రోజు కో పోస్ట్ పెడుతూ తన అభిమానులకు దూరం కాకుండా ఉంటుంది.. అయితే ఆ పోస్ట్ లలో గ్లామర్ ఎక్కువతుంది అని ఆమెను అభిమానించే వారు చెప్తున్నా పట్టించుకోకుండా తన పరువాలను ఫ్యాన్స్ కి వడ్డిస్తుంది. మరీ ప్రైవేట్ పార్ట్శ్ కనిపించేలా పెడుతున్న శ్రీయా పోస్ట్ లను చూడడం అలవాటు అయిపోయిందో ఏమో ఫ్యాన్స్ కూడా ఆమెను రోజు గమనించడం మొదలుపెట్టారు.

టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా కొనసాగిన కథానాయికల్లో ఈమె ఒకరు. అలాంటి శ్రియ ఇప్పుడు పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.. పబ్లిక్ లో తన భర్త ఆండ్రూ ని  ముద్దు పెడుతూ కనిపించి అందరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. గతంలో ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకున్నారు. ఏకంగా లిప్ లాక్ చేసి దాన్ని కాస్త ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోకు మిశ్రమ స్పందన వస్తుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో కాస్త తక్కువ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కాదనకుండా చేస్తూనే ఉన్న శ్రియ శరన్ తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తూనే ఉంది.

ఈమె చేసే ఫన్ మరియు రొమాంటిక్ ఫొటో షూట్ మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. టాలీవుడ్ హీరోలందరి సరసన నటించిన శ్రీయా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అయితే ఈ ఫోటోలపై ఆమెపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.మీ ప్రేమను ఇలా ప్రదర్శించాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం మీ జంట చూడ చక్కగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.



పెళ్లి చేసుకుని.. సమాజ సేవ చేద్దామని అబ్బాయి గారిని బాగానే బోల్తా కొట్టించిందిగా?

జగడ్డ: ఫిబ్రవరి 1 న జగనోరు "అనంత"కు రాక...వారికోసమేనా...?

జగడ్డ : అంచనాలు రివర్స్...వైసీపీలో ఏం జరుగుతోంది...?

కొడాలోరికి జ‌గ‌నోరి అగ్నిప‌రీక్ష... ఉంటాడా... ఊడ‌తాడా...?

జగడ్డ: రోడ్లు లేకపోతే ఎలా నడవాలి సారూ... మాకు ఇదేం ఘోష... ఎమ్మెల్యేలు అడగలేరా...?

జగడ్డ : ఆ మరక పోగొట్టుకునేందుకు జగనోరి విశ్వప్రయత్నాలు

బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనేందుకు ఈ నటీనటులు సిద్దమట ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>