TechnologyMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/whatsup63c83303-e5fb-40ad-abbe-f6297b59180c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/whatsup63c83303-e5fb-40ad-abbe-f6297b59180c-415x250-IndiaHerald.jpgఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీతో చాలా ఇబ్బందులు ఎదురుకొంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని ఫేస్ బుక్ యాడ్స్ కోసం ఉపయోగించుకోవడంపై యూజర్లు మండి పడ్డారు. ఈ ప్రైవసీ పాలసీ ద్వారా వ్యక్తిగత సమాచారం మొత్తం ఫేస్ బుక్ చేతిలోకి వెళుతుందని గ్రహించారు. దాంతో వాట్సప్ కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. కొంతమంది ఇప్పటికే వాట్సాప్ కి గుడ్ బై కూడా చెప్పారు. మరోవైపు వాట్సాప్whatsup;smart phone;whatsappవాట్సాప్ లో కొత్త ఫీచర్...తెరవాలంటే వేలి ముద్ర పెట్టాల్సిందేవాట్సాప్ లో కొత్త ఫీచర్...తెరవాలంటే వేలి ముద్ర పెట్టాల్సిందేwhatsup;smart phone;whatsappThu, 28 Jan 2021 23:15:00 GMTవాట్సాప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీతో చాలా ఇబ్బందులు ఎదురుకొంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుని ఫేస్ బుక్ యాడ్స్ కోసం ఉపయోగించుకోవడంపై యూజర్లు మండి పడ్డారు. ఈ ప్రైవసీ పాలసీ ద్వారా వ్యక్తిగత సమాచారం మొత్తం ఫేస్ బుక్ చేతిలోకి వెళుతుందని గ్రహించారు. దాంతో వాట్సప్ కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. కొంతమంది ఇప్పటికే వాట్సాప్ కి గుడ్ బై కూడా చెప్పారు. మరోవైపు వాట్సాప్ కంటే టెలిగ్రామ్ మేలని, మరో సోషల్ నెట్ వర్కింగ్  యాప్ సిగ్నల్ బెటర్ అంటూ కథనాలు వచ్చాయి. దాంతో కొంతమంది వాట్సాప్ యూజర్లు వాటికి షిఫ్ట్ అయ్యారు. దాంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు యూజర్లకు తిరిగి వాట్సాప్ కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ఇప్పడు ఓ కొత్త అప్డేట్ ను తీసుకువచ్చింది.

ఈ అప్డేట్ తో వినియోగదారుల భద్రత మరింత పెరుగుతుంది. వాట్సాప్ వెబ్ లేదా డెస్క్ టాప్ యాప్ లో వాట్సాప్ ఖాతాను తెరిచేందుకు మరింత సెక్యూరిటీని పెంచింది. యూజర్లు కంప్యూటర్..లేదా వెబ్ యాప్ లో తమ వాట్సాప్ ను ఓపెన్ చేసే ముందు ఫేస్ అన్లాక్..లేదా ఫింగర్ ప్రింట్ అన్లాక్  చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ నిజానికి ఎప్పుడో తీసుకురావాల్సింది. కానీ కొంచం లేట్ గానే తిఆకువచ్చింది. ఫీచర్ ద్వారా ఇతరులు మన అనుమతి లేకుండా మన ఖాతాను ఓపెన్ చేయరాదు. ఎవరైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా మన వేలి ముద్ర..లేదంటే ఫేస్ అన్లాక్ చేయకుండా మన ఖాతాను తెరవలేరు. యూజర్ల మొబైల్ ఫోన్ లలో ఉన్న డేటాను బద్రంగా ఉంచడానికి ఈ ఫీచర్ ను తీసుకువస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉందని...త్వరలోనే అందుబాటులోకి తీసుకెవస్తామని వాట్సాప్ వెల్లడింది. మొత్తానికి వాట్సాప్ ముందు భయపెట్టి ఇప్పుడు బతిమాలినట్టు చేస్తోంది.


జగడ్డ: కోడెల కోటలో రెడ్డి గారి రేంజ్ పెరిగిందా?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>