Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda91585d17-645c-490d-90bc-3080140a17f1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda91585d17-645c-490d-90bc-3080140a17f1-415x250-IndiaHerald.jpgచిత్రసీమలో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ హీరో స్టేటస్ సాధించుకున్న హీరో విజయ్ దేవరకొండ. నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన విజయ్.. 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.vijay-devarakonda;govinda;karan johar;charmi kaur;dr rajasekhar;geetha;govi;kalyan;kalyan ram;puri jagannadh;ram pothineni;ravi anchor;rishi;vijay;vijay deverakonda;india;tollywood;cinema;arjun reddy;audience;director;hero;118;joseph vijay;taxiwala;arjun 1;reddy;rajasekhar sivani;dwaraka;v;beautiful;nuvvila;devarakondaకళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో లైగర్..?కళ్యాణ్ రామ్ డైరెక్టర్ తో లైగర్..?vijay-devarakonda;govinda;karan johar;charmi kaur;dr rajasekhar;geetha;govi;kalyan;kalyan ram;puri jagannadh;ram pothineni;ravi anchor;rishi;vijay;vijay deverakonda;india;tollywood;cinema;arjun reddy;audience;director;hero;118;joseph vijay;taxiwala;arjun 1;reddy;rajasekhar sivani;dwaraka;v;beautiful;nuvvila;devarakondaThu, 28 Jan 2021 22:54:00 GMTహీరో స్టేటస్ సాధించుకున్న హీరో విజయ్ దేవరకొండ. నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన విజయ్.. 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో కాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. 2016లో వచ్చిన పెళ్ళి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.

2017 మొదట్లో ద్వారక అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపం తో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేయడమే కాదు యూత్ లో తనకంటూ ఫాలోయర్స్ ను పెంచింది. ఆ వెంటనే నోటా , టాక్సీవాలా మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అవి పెద్దగా విజయం సాధించలేదు. అయినప్పటికీ విజయ్ కేజ్రీ రవ్వంత కూడా తగ్గలేదు సరికదా ఇంకాస్త పెంచింది.

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లో లైగర్ అనే పాన్ మూవీ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఓ యాబై రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్.. కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ పున: ప్రారంభంకాలేదు. మర్చి లో సెట్స్ పైకి తీసుకరావాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటె తాజాగా విజయ్ దేవరకొండ .. కళ్యాణ్ రామ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ హీరోగా 118 అనే సినిమాని తెరకెక్కించిన కె.వి.గుహన్ డైరెక్షన్లో ఓ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గుహన్ మాత్రం WWW టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో హీరో హీరోయిన్లుగా అరుణ్, శివాని రాజశేఖర్ నటిస్తున్నారు. రవి పి. రాజు దట్ల ఈ మూవీ ని నిర్మిస్తున్నారు.




జగడ్డ: కోడెల కోటలో రెడ్డి గారి రేంజ్ పెరిగిందా?

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>