SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni-team-show-fell-on-that-star-playera1301696-c0b0-4dca-b9bd-30960326ccde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni-team-show-fell-on-that-star-playera1301696-c0b0-4dca-b9bd-30960326ccde-415x250-IndiaHerald.jpgక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌(2021)కు అంతా సిద్ద మౌతుంది. ఈ సీజన్ కు సంబంధించి మినీ వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఐపీఎల్‌ తన ట్విటర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్‌, రిలీజ్‌ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి అంతా కూడా స్టార్ ఆటగాళ్ళే వేలానికి రావడం వేశేషం అనే చెప్పుకోవాలి. sports news;ms dhoni;mumbai;cricket;mini;lasith malinga;rajasthan;australia;bcci;twitter;job;february;chennai;letter;steve smith;punjabఐ‌పి‌ఎల్ వేలం డేట్ ఫిక్స్ ..ధోని జట్టు చూపు ఆ స్టార్ ప్లేయర్ పై పడిందా..??ఐ‌పి‌ఎల్ వేలం డేట్ ఫిక్స్ ..ధోని జట్టు చూపు ఆ స్టార్ ప్లేయర్ పై పడిందా..??sports news;ms dhoni;mumbai;cricket;mini;lasith malinga;rajasthan;australia;bcci;twitter;job;february;chennai;letter;steve smith;punjabThu, 28 Jan 2021 07:08:31 GMTక్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌(2021)కు అంతా సిద్ద మౌతుంది. ఈ సీజన్ కు సంబంధించి మినీ వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఐపీఎల్‌ తన ట్విటర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్‌, రిలీజ్‌ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి అంతా కూడా స్టార్ ఆటగాళ్ళే వేలానికి రావడం వేశేషం అనే చెప్పుకోవాలి.

ముఖ్యంగా లసిత్‌ మలింగ, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హర్భజన్‌ సింగ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్‌ చేయడంతో 2021 ఐపీఎల్‌ సీజన్‌కు వేలంలోకి రానున్నారు ముంబై ఇండియన్స్ లో లసిత్ మలింగ దాదాపుగా ఎనిమిదేళ్లుగా కొనసాగిన నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం అతన్ని జట్టు విడుదల చేసింది. ఇక ఆస్ట్రేలియా స్టార్ ప్రేయర్ స్టీవ్ స్మిత్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు విడిచిపెట్టింది. స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికి గత సీజన్ లో స్మిత్ ఫెళవ ప్రదర్శన తోనే నిరాశ పరిచాడు. దీంతో రాయల్స్ జట్టు స్మిత్ ను విడుదల చేసి అతడి స్థానం లో సంజు సంసాన్ ను కెప్టెన్ గా ప్రకటించింది.

 ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఒకప్పుడు విద్వంసక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ ప్రస్తుతం గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో వెనుదిరుగు తున్నాడు. దీంతో ఈ సారి పంజాబ్ అతన్ని విడిచిపెట్టింది.అయితే ఈ స్టార్ ఆటగాళ్లను ప్రస్తుతం ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యగా స్టీవ్ స్మిత్ కోసం ధోని జట్టు సి‌ఎస్‌కే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. స్మిత్ తో పాటు రాబిన్ ఊతప్ప కూడా ఈ సారి చెన్నై తో కలిశాడు. మరి ఈ సీజన్ లో ఏ ఆటగాడు ఎలాంటి ప్రదర్శనతో ఆకట్టుకుంటాడో చూడాలి.
" style="height: 705px;">




జ‌గ‌డ్డ : ఓట్లు కాదు.. పంచాయ‌తీల‌నే కొనే‌స్తార‌ట‌..

జగడ్డ: నిమ్మగడ్డ ఆ అధికారిని అందుకే టార్గెట్‌ చేశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ డామినేషన్ ఉందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుపతి ఉపఎన్నికతో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ?

శ్రీరామ్‌కు సూపర్ ఛాన్స్...ఎవరికి షాక్ తగులుతుందో?

ఎన్టీఆర్ అడ్డాలో ఫ్యాన్ హవా..సైకిల్‌ని సైడ్ చేశారా?

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>