TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/bigg-boss-4ae19626d-bf87-4d37-a6e6-2fe0d35eb6c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/bigg-boss-4ae19626d-bf87-4d37-a6e6-2fe0d35eb6c8-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. షో లో ఉన్నప్పుడు ఏం జరిగింది అనే విషయాలను చాలా మందికి తెలిపారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వైరల్ అవ్వడంతో ఆ సెలెబ్రెటీలు ఇంకాస్త జోష్ మీద ఉన్నారు .ఒకరి పై మరొకరు చేస్తున్న కామెంట్లు జనాలను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు జోర్దారు సుజాత జబర్దస్త్ ఫేం ముక్కు అవినాష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. bigg boss 4;sujatha;devineni avinash;cinema;bigboss;jabardasth;january;media;house;joshఅవినాష్ పై సంచలన కామెంట్లు చేసిన సుజాత .. ఎందుకో..!!అవినాష్ పై సంచలన కామెంట్లు చేసిన సుజాత .. ఎందుకో..!!bigg boss 4;sujatha;devineni avinash;cinema;bigboss;jabardasth;january;media;house;joshThu, 28 Jan 2021 02:00:00 GMTబిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. షో లో ఉన్నప్పుడు ఏం జరిగింది అనే విషయాలను చాలా మందికి తెలిపారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త వైరల్ అవ్వడంతో ఆ సెలెబ్రెటీలు ఇంకాస్త జోష్ మీద ఉన్నారు .ఒకరి పై మరొకరు చేస్తున్న కామెంట్లు జనాలను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మేరకు జోర్దారు సుజాత జబర్దస్త్ ఫేం ముక్కు అవినాష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 



ఆడగాలి తాగి ఎన్నాళ్లు అవుతుందో మరి.. అంటూ ముక్కు అవినాష్‌పై పంచ్‌లు వేసింది జోర్దార్ సుజాత. ‘నువ్ ఎంత పెర్ఫామెన్స్ చేసినా ఒక స్కిట్ పేమెంట్ మాత్రమే ఇస్తారు’ అంటూ రిటర్న్ పంచ్ ఇచ్చేశాడు అవినాష్. ఈ కొత్త కార్యక్రమం జనవరి 31 నుంచి ప్రారంభం కానుండగా.. ప్రతి ఆదివారం మ.1.30 గంటలకు ప్రసారం కానుంది. కేవలం బిగ్ బాస్ మాత్రమే కాదు బయట కూడా ఇప్పుడు వీళ్ళ పంచులు మొదలయ్యాయి.. 



బిగ్ బాస్‌లోనే కాదు.. ఈ స్కిట్‌లో కూడా చేయాల్సిన దానికంటే ఎక్స్ ట్రా పెర్ఫామెన్స్ ఇస్తున్నట్టుగానే కనిపించింది సుజాత.హెచ్ ఎం టీవీలో జోర్దార్ వార్తల్ని ఫుల్ జోష్ చదివే యాంకర్ సుజాత.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా పాపులర్ అయ్యింది. కొంతమందికి బిగ్ బాస్ కలిసివచ్చి క్రేజ్ సంపాదిస్తే.. సుజాత మాత్రం ఉన్న పేరుని చెడగొట్టుకున్నట్టే అయ్యింది. రెమ్యునరేషన్ పరంగా బిగ్ బాస్.. జోర్దార్ సుజాతకి హెల్ప్ అయినా.. మంచి పేరైతే రాలేదనే చెప్పారు.. అందుకు కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా నాగార్జునను బిట్టు అని పిలవడం ఒకటైతే ..షో లో ఊరికే నవ్వుతూ అందరితో మాటలు పడింది .. మొత్తానికి ఈమె కూడా ఇప్పుడు ఫాంలో ఉంది. 




జ‌గ‌డ్డ : ఓట్లు కాదు.. పంచాయ‌తీల‌నే కొనే‌స్తార‌ట‌..

జగడ్డ: నిమ్మగడ్డ ఆ అధికారిని అందుకే టార్గెట్‌ చేశారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ డామినేషన్ ఉందా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : తిరుపతి ఉపఎన్నికతో చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ?

శ్రీరామ్‌కు సూపర్ ఛాన్స్...ఎవరికి షాక్ తగులుతుందో?

ఎన్టీఆర్ అడ్డాలో ఫ్యాన్ హవా..సైకిల్‌ని సైడ్ చేశారా?

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>