TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-5-contestantsdc768792-308a-4545-897d-2731a22d9e7e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-season-5-contestantsdc768792-308a-4545-897d-2731a22d9e7e-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక షో నాలుగు సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇక షోకి మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యహరించారు.bigg boss season 5 contestants;ntr;nani;nagarjuna akkineni;shiva;swati;abhijith;rahul new;rahul;swathi;k l rahul;bigboss;sri venkateswara swamy;lord siva;winner;reality show;rahul sipligunj;winner1;nandamuri taraka rama raoబిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనేందుకు ఈ నటీనటులు సిద్దమట ...!!బిగ్‌బాస్ సీజన్ 5లో పాల్గొనేందుకు ఈ నటీనటులు సిద్దమట ...!!bigg boss season 5 contestants;ntr;nani;nagarjuna akkineni;shiva;swati;abhijith;rahul new;rahul;swathi;k l rahul;bigboss;sri venkateswara swamy;lord siva;winner;reality show;rahul sipligunj;winner1;nandamuri taraka rama raoThu, 28 Jan 2021 15:00:00 GMTబిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక షో నాలుగు సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇక షోకి మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యహరించారు. ఇక మొదటి సీజన్ లో విన్నర్ గా శివ బాలాజీ నిలిచారు. ఇక రెండో సీజన్ లో ఈ షోకి హోస్ట్ గా నాని వ్యవహరించారు. ఇక రెండో సీజన్ లో కౌశాల్ నిలిచారు.

అయితే బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లు ఒక్క ఎత్తు అయితే మూడు, నాలుగు సీజన్లు ఓ రేంజ్ అని చెప్పాలి. ఈ రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ లో రాహుల్ విజేతగా నిలవగా.. నాలుగో సీజన్ లో విన్నర్ గా అభిజిత్ నిలిచారు. అయితే ఐదో సీజ‌న్‌ని కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు అనుకుటుతున్నారని సమాచారం. ఈ తరుణంలో దీనికి సంబంధించి ఇప్ప‌టికే పనులు ప్రారంభం చేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గ‌త సీజ‌న్ల‌కు భిన్నంగా ఈ సీజ‌న్‌ని గ్రాండ్‌గా చేయాల‌నుకుంటున్నార‌ట నిర్వాహ‌కులు. ఈ క్ర‌మంలో ఖ‌ర్చు ఎక్కువైనా ప‌ర్వాలేదు కంటెస్టెంట్‌ల విష‌యంలోనూ రాజీ ప‌డ‌కూడ‌దని వారు అనుకుంటున్నార‌ట‌.

ఇక నాలుగో సీజన్ లో మొదట రేటింగ్ తక్కువనే వచ్చింది. ఇక రోజురోజుకు అభిమాలకు షోపై ఆసక్తి పెరడగంతో విభిన్నమైన రేటింగ్ తో దూసుకెళ్లింది ఈ షో. ఈ సీజనల్ లో పాల్గొన్న కాంటెస్టులకు మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు సీజనల్ లో పాల్గొన్న వారికంటే ఎక్కువగా లబ్దిపొందింది నాలుగోవ సీజన్ వాళ్లే అని చెప్పాలి. ఇక ఈ షోలో పాల్గొన్న  సొహైల్, మోనాల్ ఇప్ప‌టికే బిజీ అయిపోగా.. మెహ‌బూబ్, దివి, స్వాతి దీక్షిత్‌ల‌కు కూడా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అలాగే మిగిలిన వారికి కూడా ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.


జగడ్డ : అంచనాలు రివర్స్...వైసీపీలో ఏం జరుగుతోంది...?

కొడాలోరికి జ‌గ‌నోరి అగ్నిప‌రీక్ష... ఉంటాడా... ఊడ‌తాడా...?

జగడ్డ: రోడ్లు లేకపోతే ఎలా నడవాలి సారూ... మాకు ఇదేం ఘోష... ఎమ్మెల్యేలు అడగలేరా...?

జగడ్డ : ఆ మరక పోగొట్టుకునేందుకు జగనోరి విశ్వప్రయత్నాలు

KGF బంగారు గనుల్లో.. సలార్ బొగ్గు గనుల్లో.. మిగతా అంతా సేమ్ టూ సేమ్..!

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు చేసిన ప‌నికి వైసీపీ వాళ్లు కుమ్ముకుంటున్నారుగా...!

జ‌గ‌డ్డ‌: జ‌గ‌నోరు చేసిన ప‌నికి ప్ర‌కాశంలో దెబ్బ ప‌డిపోతోందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>