MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkeea5f08974-dca4-4570-897e-04a5ffcd7c88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/venkeea5f08974-dca4-4570-897e-04a5ffcd7c88-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ అంటే సక్సెస్ కి మారు పేరు అని చెబుతారు. వెంకటేష్ ఇప్పటికి దాదాపుగా డెబ్బైకి పైగా చిత్రాలు చేస్తే అందులో డెబ్బై శాతం హిట్లు ఉన్నాయి. ఈ రకమైన సక్సెస్ రేటు మరే హీరోకు లేదు. మరో మాట చెప్పాలంటే వెంకటేష్ చిత్రాలు అన్నీ కూడా ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటాయి. ఎపుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీనే తీసుకుంటే ఇప్పటికీ టీవీల్లో వేస్తే జనాలు కళ్ళప్పగించి చూస్తారు. venkee;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;priyamani;raja;srikanth;srikanth addala;tara;cinema;rayalaseema;tamil;asuran;audience;remake;success;nuvvu naaku nachav;mass;narappa;bobbiliసమ్మర్ కు దుమ్ము దులిపే మూవీ ?సమ్మర్ కు దుమ్ము దులిపే మూవీ ?venkee;chiranjeevi;venkatesh;balakrishna;nagarjuna akkineni;priyamani;raja;srikanth;srikanth addala;tara;cinema;rayalaseema;tamil;asuran;audience;remake;success;nuvvu naaku nachav;mass;narappa;bobbiliThu, 28 Jan 2021 11:01:51 GMTవిక్టరీ వెంకటేష్ అంటే సక్సెస్ కి మారు పేరు అని చెబుతారు. వెంకటేష్ ఇప్పటికి దాదాపుగా డెబ్బైకి పైగా చిత్రాలు  చేస్తే అందులో డెబ్బై శాతం హిట్లు ఉన్నాయి. ఈ రకమైన సక్సెస్ రేటు మరే హీరోకు లేదు. మరో మాట చెప్పాలంటే వెంకటేష్ చిత్రాలు అన్నీ కూడా ఎప్పుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటాయి. ఎపుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ మూవీనే తీసుకుంటే ఇప్పటికీ టీవీల్లో వేస్తే జనాలు కళ్ళప్పగించి చూస్తారు.

ఇక పక్కా మాస్ పాత్రల్లో కూడా వెంకటేష్ తనదైన నటనను చూపించి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. బొబ్బిలి రాజా, కూలీ నంబర్ వన్, గణేష్ వంటి సినిమాలు వెంకటేష్ మాస్ అప్పీల్ కి నిదర్శనాలు. ఇపుడు మరో మారు వెంకటేష్ నారప్పగా పక్కా మాస్ లుక్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

వెంకటేష్ నారప్ప స్టిల్స్ కూడా అదరహో అన్న రేంజిలో ఉన్నాయి. వెంకటేష్ ఈ మూవీలో రాయలసీమ రైతు పాత్రలో కనిపించబోతున్నాడుట. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ రీమేక్సినిమా, తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసారు. శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో జాతీయ ఉత్తమ నటి ప్రియమణి వెంకీకి జంటగా నటిస్తోంది.

ఇక ఈ సినిమా కంటెంట్ ను చూస్తే కచ్చితంగా వెంకీ కెరీర్ లో నిలిచిపోయే అద్భుతమైన సినిమా అవుతుంది అంటున్నారు. వెంకీ కూడా ఈ మూవీ మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ మూవీ సమ్మర్ కి రిలీజ్ అయి రికార్డుల దుమ్ము దులుపుతుందని అంటున్నారు. సో వెంకీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్ అన్న మాటేగా. ఇక సమ్మర్ కి అనేక పెద్ద సినిమాలు కూడా క్యూ కట్టాయి. ఈసారి బాలయ్య, నాగార్జున, చిరంజీవి వంటి హీరోల సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. కానీ కంటెంట్ పరంగా చూస్తే నారప్ప పెద్ద హిట్ అయి తీరుతుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నారు.






ఇంతకి ఆ ఎమ్మెల్యే ది ఏ రాష్ట్రము...?

జగడ్డ: ఏకగ్రీవ ఎన్నికల వెనుక కుట్ర కోణం ?

జగడ్డ: పవన్ పరువు నిలబడేనా ?

జగడ్డ: చంద్రబాబు, నిమ్మగడ్డ ఒకటేనా?

జగడ్డ: ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు కత్తిమీద సాములాంటివి...?

జగడ్డ : నమ్ముకున్నోరిని జగనోరు ముంచేనా తేల్చేనా ?

జగడ్డ : గ్రౌండ్ రియాలిటీ ఇదే... పంచ్ పడేదెవరికంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>