MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-arundathibbcba606-eb78-4686-9e90-afc54242d482-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-arundathibbcba606-eb78-4686-9e90-afc54242d482-415x250-IndiaHerald.jpgతెలుగులో హీరోయిన్ అనుష్క నట విశ్వరూపాన్ని పరిచయం చేసిన చిత్రం 'అరుంధతి'..ఈ సినిమా కంటే ముందు అనుష్కకు హీరోయిన్ గా ఓ మోస్తరు గుర్తింపు ఉండేది.. కానీ అరుంధతి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది స్వీటీ.. 2009లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హారర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ మూవీ.. అనుష్కను తిరుగులేని స్టార్గా నిలబెట్టింది.నిజానికి.. జేజమ్మ పాత్రలో మరో నటిని ఊహించుకోలేం అనే విధంగా నటించింది స్వీటీ.. anushka arundathi;anoushka;anushka;editor mohan;tiru;india;cinema;telugu;heroine;nijam;arundhati;mamta mohandas'అరుంధతి' సినిమా కోసం అనుష్క ప్లేస్ లో ముందు ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారో తెలిస్తే అస్సలు నమ్మలేరు..??'అరుంధతి' సినిమా కోసం అనుష్క ప్లేస్ లో ముందు ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేశారో తెలిస్తే అస్సలు నమ్మలేరు..??anushka arundathi;anoushka;anushka;editor mohan;tiru;india;cinema;telugu;heroine;nijam;arundhati;mamta mohandasThu, 28 Jan 2021 17:00:00 GMTహీరోయిన్ అనుష్క నట విశ్వరూపాన్ని పరిచయం చేసిన చిత్రం 'అరుంధతి'..ఈ సినిమా కంటే ముందు అనుష్కకు హీరోయిన్ గా ఓ మోస్తరు గుర్తింపు ఉండేది.. కానీ అరుంధతి సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది స్వీటీ.. 2009లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హారర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన ఈ మూవీ.. అనుష్కను తిరుగులేని స్టార్గా నిలబెట్టింది.నిజానికి.. జేజమ్మ పాత్రలో మరో నటిని ఊహించుకోలేం అనే విధంగా నటించింది స్వీటీ..

ద్విపాత్రాభినయంతో తనకు తానే సాటి అనిపించుకుంది. అనుష్క పలికించిన ఆ రాజసం..నిజంగా గద్వాల్ మహారాణి దిగివచ్చిందా అన్నట్టుగా భ్రమింపజేసింది. అంతలా జీవించింది ఆ పాత్రలో..ఇక ఈ సినిమాకి గాను అనుష్క ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది.. అయితే.. మొదట అరుంధతిగా అనుకున్నది అనుష్కను కాదట! అప్పట్లో సింగర్ కమ్ యాక్టర్ గా ఓ వెలుగు వెలిగిన మమతా మోహన్ దాస్ ను జేజమ్మగా అనుకున్నారట..దీనికి మమతా కూడా అంగీకరించినప్పటికీ.. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఖచ్చితంగా చేయాలని అనుకుంటే.. డేట్స్ అడ్జెస్ట్ చేయడం సాధ్యమయ్యేదే గానీ.. అరుంధతికి కేటాయించే బల్క్ డేట్స్ తో ఇతర చిత్రాలు రెండు మూడు చేయొచ్చు అనుకుందట మమతా.
 
దీంతో.. ఈ మూవీ స్వీటీ వద్దకు చేరింది.సీన్ కట్ చేస్తే.. ఈ సినిమాతో టాలీవుడ్లో అన్ ఫర్ గెటబుల్ మైల్ స్టోన్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంది అనుష్క. ఈ విధంగా.. పలు సినిమాల విషయంలో ఇలా జరుగుతూనే ఉండడం మనం చూస్తూనే ఉంటాం.. చాలా మంది నటీనటుల ఫేట్ కూడా ఒక్క సినిమాతోనే మారిపోతూ ఉంటుంది. మొత్తానికి అనుష్క అరుంధతి సినిమా వెనక ఇంత కథ నడిచిందన్నమాట.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!


సొంత అన్న ప్రియురాలిపైనే కన్నేసిన తమ్ముడు.. కోరిక తీర్చాలంటూ వేధింపులు.. చివరకు ఏం జరిగిందంటే?

తాను నటించిన సినిమాలన్నింటిలో రోజా అల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా..??

జగడ్డ: ఫిబ్రవరి 1 న జగనోరు "అనంత"కు రాక...వారికోసమేనా...?

జగడ్డ : అంచనాలు రివర్స్...వైసీపీలో ఏం జరుగుతోంది...?

కొడాలోరికి జ‌గ‌నోరి అగ్నిప‌రీక్ష... ఉంటాడా... ఊడ‌తాడా...?

జగడ్డ: రోడ్లు లేకపోతే ఎలా నడవాలి సారూ... మాకు ఇదేం ఘోష... ఎమ్మెల్యేలు అడగలేరా...?

జగడ్డ : ఆ మరక పోగొట్టుకునేందుకు జగనోరి విశ్వప్రయత్నాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>