MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maro-sarikotha-konamolo-mana-mundhuku-rabothuna-swittysetty1f646767-b3e7-4052-bc07-dbb99ca5f16e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maro-sarikotha-konamolo-mana-mundhuku-rabothuna-swittysetty1f646767-b3e7-4052-bc07-dbb99ca5f16e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ పాపులారిటీతో నటి గా ఆడియన్స్ మనస్సులో చెరగని ముద్రవేసుకుని కొనసాగుతున్న హీరోయిన్స్ లో అనుష్క శెట్టి కూడా ఒకరు. నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా తన టాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బెంగళూరు భామ ఆపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమా ద్వారా హీరోయిన్ గా గొప్ప పేరు దక్కించుకున్నారు. anushka shetty;jejamma anushka;anoushka;anushka;darshana;nagarjuna akkineni;ashok;bhama;rajamouli;hyderabad;tollywood;cinema;bahubali;police;amazon;media;twitter;audience;heroine;success;arundhati;bhagamathi;anandamహమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??హమ్మయ్య .... మొత్తానికి జేజమ్మ దర్శనం ... ఇదే అభిమానుల ఆనందానికి నిదర్శనం .....??anushka shetty;jejamma anushka;anoushka;anushka;darshana;nagarjuna akkineni;ashok;bhama;rajamouli;hyderabad;tollywood;cinema;bahubali;police;amazon;media;twitter;audience;heroine;success;arundhati;bhagamathi;anandamThu, 28 Jan 2021 20:54:19 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం మంచి క్రేజ్ పాపులారిటీతో నటి గా ఆడియన్స్ మనస్సులో చెరగని ముద్రవేసుకుని కొనసాగుతున్న హీరోయిన్స్ లో అనుష్క శెట్టి కూడా ఒకరు. నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్ గా తన టాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ బెంగళూరు భామ ఆపై కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమా ద్వారా హీరోయిన్ గా గొప్ప పేరు దక్కించుకున్నారు.

సినిమా అప్పట్లో అతి పెద్ద సక్సెస్ సాధించింది. ఇక ఆ తరువాత నుండి స్టార్ హీరోయిన్ గా తెలుగు సహా పలు ఇతర భాషల్లో కూడా వరుసగా ఛాన్స్ లతో కొనసాగిన అనుష్క, అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాల్లో దేవసేన గా తనదైన సహజత్వ నటనతో దేశవిదేశాల్లోని ప్రేక్షకులని కూడా ఎంతో ఆకట్టుకున్నారు. అనంతరం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా భాగమతి సినిమాతో కూడ మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అనుష్క శెట్టి, గత ఏడాది నిశ్శబ్దం అనే థ్రిల్లింగ్, సస్పెన్స్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే అమెజాన్ ప్రైమ్ ఒటిటి మధ్యమం లో రిలీజ్ అయిన ఆ సినిమా మాత్రం ఆశించిన రేంజ్ సక్సెస్ కాలేదు.

ఇక అప్పటి నుండి ఇప్పటివరకు మరొక సినిమాని అనుష్క ఓకే చేయలేదని సమాచారం. ఇక ఆమెని ప్రేక్షకులు, అభిమానులు చూసి చాలారోజులు అవుతుంది. కాగా నిన్న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో జరిగిన షీపాహి సంస్థ నిర్వహించిన వార్షిక మీటింగ్ కి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు అనుష్క. ఈ సందర్భంగా అనుష్క తో అక్కడి పోలీసులు, అభిమానులు కొందరు సెల్ఫీలు దిగారు. హమ్మయ్య మొత్తానికి చాలారోజుల తరువాత జేజమ్మ దర్శనం అవడంతో ఆమె అభిమానులు ఆనందంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ మీటింగ్ ఫోటోలను మరింతగా వైరల్ చేస్తున్నారు.....!!
" style="height: 748px;">




ఏంటీ ... బాలయ్య కోసం ఏకంగా బాలీవుడ్ భామని దింపుతున్నారా ..... ??

కుక్క కోసం నేషనల్ హాలీడే ప్రకటించిన దేశాధ్యక్షుడు.. ఎందుకంటే..!?

పవన్, క్రిష్ సినిమాలో నిధి ఎలా ఫైనల్ అయ్యిందో తెలుసా?

ఇక నా పెళ్లి అప్పుడే..కుండబద్దలు కొట్టేసిన యాంకర్ ప్రదీప్

ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్‌ను జ‌గ‌న్ ఇలా టార్గెట్ చేశారా ?

క్షణం క్షణం సినిమా సమయంలో శ్రీదేవి జీవితంలో జరిగిన అతి పెద్ద సంఘటన

హీరో అల్లరి నరేష్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>