MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో మాస్ హీరోగా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.. అయితే కొన్నాళ్లుగా సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకి తాజాగా క్రాక్ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది..రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి మాస్ చిత్రాలను తీసిన గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి.. రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఈ దెబ్బతో రవితేజ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెన్ పెంచేసాడు.. ఈ సినిమా కంటే ముందు దాదాపు పది నుంచి 12 కోట్లు దాకా రెమ్యునేషన్ తraviteja;ravi;nagarjuna akkineni;ram gopal varma;gopichand malineni;kranthi;kranti;ramesh varma;ravi teja;makar sakranti;cinema;sankranthi;cinema theater;blockbuster hit;hero;mass;krackక్రాక్ హిట్ తో రెమ్యూనరేషన్ పెంచేసిన మాస్ మహారాజా..ఎన్ని కోట్లో తెలుసా..??క్రాక్ హిట్ తో రెమ్యూనరేషన్ పెంచేసిన మాస్ మహారాజా..ఎన్ని కోట్లో తెలుసా..??raviteja;ravi;nagarjuna akkineni;ram gopal varma;gopichand malineni;kranthi;kranti;ramesh varma;ravi teja;makar sakranti;cinema;sankranthi;cinema theater;blockbuster hit;hero;mass;krackWed, 27 Jan 2021 15:00:00 GMTమాస్ హీరోగా రవితేజ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.. అయితే కొన్నాళ్లుగా సరైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకి తాజాగా క్రాక్ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది..రవితేజ తో డాన్ శీను, బలుపు వంటి మాస్ చిత్రాలను తీసిన గోపిచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి.. రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఈ దెబ్బతో రవితేజ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెన్ పెంచేసాడు.. ఈ సినిమా కంటే ముందు దాదాపు  పది నుంచి 12 కోట్లు దాకా  రెమ్యునేషన్ తీసుకునేఈ హీరో  ఇప్పుడు ఆ మొత్తాన్ని 14 కోట్లకు పెంచేసారు.జీఎస్టీ అదనం. దాంతో మొత్తం రవితేజకు ఇచ్చేదే 16 కోట్లు దాకా ఉండబోతోంది.

 తన సినిమాల నాన్ థియోటర్ రెవిన్యూనే 26 నుంచి 28 కోట్లు దాకా ఉంటోంది. అలాంటప్పుడు తను పెంచటంతో తప్పేముందని రవితేజ వాదన. థియేటర్ రెవిన్యూ సైతం 25 కోట్లు దాకా ఉంటోంది. మొత్తం 50 కోట్లు బిజినెస్ తన సినిమాతో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నిర్మాతకు రెమ్యునేషన్ బర్డెన్ కాదు.ఇక క్రాక్ తర్వాత రమేష్ వర్మ తో రవితేజ చేస్తున్న ఖిలాడీ సినిమాకి ఏకంగా 13 కోట్ల రెమ్యునేషన్ అది సింగల్ పేమెంట్ లో నిర్మాతలు సెటిల్ చేశారని సమాచారం..ఈ నేపధ్యంలో క్రాక్ హిట్ తో రవితేజ రెమ్యునరేషన్ భారీగా పెరిగిపోయింది. డిజాస్టర్స్ ఉన్నప్పుడే రవితేజ రెమ్యునేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేసేవారు. ఇప్పుడు మంచి హిట్ పడ్డాక ఊరుకుంటాడా..అంటున్నారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు.

ఇక త్రినాధరావు నక్కిన తో రవితేజ ఖిలాడీ తర్వాత చెయ్యబోయే సినిమాకి ఏకంగా 15 కోట్ల రెమ్యునేషన్ అందుకోబోతున్నాడని చెప్తున్నారు. రెండు వారాల్లోనే లాభాల బాట పట్టించిన క్రాక్ సినిమాకి రవితేజకి 12 కోట్ల వరకు పారితోషకం వరకు ముట్టింది.ఇక తన కెరీర్ లో మొదటగా నిన్నే పెళ్లాడతా సమయంలో నాగార్జున చేతుల మీదుగా 3500రూపాయలను  తొలి రెమ్యునరేషన్ తీసుకున్నాడు..అలా 3500 రూపాయల రెమ్యూనరేషన్ తో కెరీర్ స్టార్ చేసిన రవితేజ ఇప్పుడు హీరోగా 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదగడం అంటే అది సాధారణ విషయం కాదనే చెప్పాలి...!!




పాపం ఆ ఇద్దరు... జగనోరి నిర్ణయానికి బయటకు రావడం లేదా...?

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>