PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఅమరావతి ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీకి ఎంత వరకు కలిసి వస్తుంది ఏంటనేది చెప్పలేకపోయినా వైసీపీకి మాత్రం తీరని నష్టం చేసిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో రాజధాని అనేదాన్ని రాష్ట్రంలో ఎక్కడ అంగీకరించిన లేకపోయినా సరే గుంటూరు జిల్లా ప్రజలు మాత్రం ఏకాభిప్రాయంతో ఆమోదించారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పవచ్చు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2019 ఎన్నికలకు ముందు జగన్ ముఖ్యమంత్రి కావడానికి అమరావతిని కూడా వాడుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రys jagan;jagan;amaravati;2019;district;telugu;media;capital;chief minister;parliment;narasaraopet;ycp;pettaజగడ్డ: మొహమాటానికి అయినా గుంటూరోళ్ళు జగనోరిని దర్శించుకోవచ్చుగా సారూజగడ్డ: మొహమాటానికి అయినా గుంటూరోళ్ళు జగనోరిని దర్శించుకోవచ్చుగా సారూys jagan;jagan;amaravati;2019;district;telugu;media;capital;chief minister;parliment;narasaraopet;ycp;pettaWed, 27 Jan 2021 14:00:00 GMTఅమరావతి ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీకి ఎంత వరకు కలిసి వస్తుంది ఏంటనేది చెప్పలేకపోయినా వైసీపీకి మాత్రం తీరని నష్టం చేసిందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో రాజధాని అనేదాన్ని రాష్ట్రంలో ఎక్కడ అంగీకరించిన లేకపోయినా సరే గుంటూరు జిల్లా ప్రజలు మాత్రం ఏకాభిప్రాయంతో ఆమోదించారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పవచ్చు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2019 ఎన్నికలకు ముందు జగన్ ముఖ్యమంత్రి కావడానికి అమరావతిని కూడా వాడుకునే ప్రయత్నం చేశారు.

ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుని తాను ఇక్కడే ఉంటాను అని అందుకే ఇల్లు కూడా కట్టుకున్నానని రాజధాని ఎక్కడికి మారే అవకాశం లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎన్నికలు అయిన తర్వాత మాత్రం జగన్ వైఖరిలో మార్పు వచ్చింది. మూడు రాజధానులు అంటూ జగన్ మాట్లాడటంతో గుంటూరు జిల్లాలో వైసీపీ తీవ్రంగా నష్టపోయిందని విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది.

పల్నాడు ప్రాంతంలో కూడా వైసిపికి గతంలో మంచి స్థానాలు వచ్చాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి... కానీ ఎమ్మెల్యేలు అమరావతి ఉద్యమం విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పడం మానేసి తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో దాదాపు ఎమ్మెల్యేలు అందరూ కూడా విఫలమయ్యారని అంటున్నారు. కానీ ప్రజల మద్దతు ఉన్నప్పుడు రాజధానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ ని కలిసి రాజధానిగా అమరావతి ఉంచాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేకపోయారు. జగన్ నిర్ణయం తీసుకోవడం పక్కన పెడితే కనీసం మీడియా కోసం అయినా సరే ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను కలవకపోడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.


జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>