PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgవాస్తవానికి ముందు నుంచి కూడా గుంటూరు జిల్లాలో సీఎం జగన్ కు అన్ని విధాలుగా కూడా అక్కడి ప్రజల మద్దతు ఇస్తూ ఉంటారు. గుంటూరు పార్లమెంట్, నరసరావుపేట పార్లమెంట్, బాపట్ల పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ కు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు వచ్చింది. గుంటూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ముఖ్యమంత్రి జగన్ అనుసరించిన వైఖరి గుంటూరు జిల్లా వాసులను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి. ప్రధానంగా పంచాయతీల పరిధిలో జగన్ పై అసహనం ys jagan;krishna;telugu desam party;krishna river;jagan;amaravati;guntur;2019;district;telugu;media;capital;chief minister;parliment;narasaraopet;ycp;petta;party;bapatlaజగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?ys jagan;krishna;telugu desam party;krishna river;jagan;amaravati;guntur;2019;district;telugu;media;capital;chief minister;parliment;narasaraopet;ycp;petta;party;bapatlaWed, 27 Jan 2021 14:00:00 GMTజగన్ కు అన్ని విధాలుగా కూడా అక్కడి ప్రజల మద్దతు ఇస్తూ ఉంటారు. గుంటూరు పార్లమెంట్, నరసరావుపేట పార్లమెంట్, బాపట్ల పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ కు ప్రజల నుంచి పూర్తిస్థాయిలో  మద్దతు వచ్చింది. గుంటూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రెండు స్థానాలు మాత్రమే వచ్చాయి. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ముఖ్యమంత్రి జగన్ అనుసరించిన వైఖరి గుంటూరు జిల్లా వాసులను తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి.

ప్రధానంగా పంచాయతీల పరిధిలో జగన్ పై అసహనం పెరిగిపోతోంది. ఎందుకు ఏంటనేది ఒకసారి చూస్తే అమరావతి వచ్చిన తర్వాత గ్రామాల్లో భూముల రేట్లు భారీగా పెరిగాయి. గుంటూరు జిల్లాలో అమరావతి ప్రభావం ఎక్కువగా కనబడింది. కానీ సీఎం జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే మాట మాట్లాడటంతో గ్రామాల్లో భూముల విలువ పడిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. దీని కారణంగా అన్ని సామాజిక వర్గాల వారు ఎక్కువగా నష్టపోయారు.

కరోనా దెబ్బకు ఆర్ధికంగా పడిపోవడంతో కొంతమంది భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రజల్లో మద్దతు పొందాలంటే అమరావతి ఉద్యమానికి ఎమ్మెల్యేల మద్దతు లేదా అమరావతి రాజధాని గా ఉండడానికి అంగీకరించాల్సిన అవసరం ఉంది అనే విషయం వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మీడియా ముందు మాట్లాడాలని ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి జగన్ కు భయపడి మీడియా ముందుకు రావటం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం స్వేచ్ఛగా మీడియా ముందుకు రావటం జరుగుతుంది. సీఎం జగన్ అమరావతి ఉద్యమం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. అమరావతి రాజధానిగా ఉంచడం ద్వారా గుంటూరు కృష్ణా జిల్లాలో వైసీపీ మంచి లబ్ధి పొందే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా ఈ ప్రభావం కనబడుతుంది.


రాజకీయాల్లోకి వెళ్లడం నాదురద..జగన్ వన్ మ్యాన్ ఆర్మీ : 30 ఇయర్స్ పృథ్వీ

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>