MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-allu-arjun-showed-the-way-to-aacharya36cb55c8-d262-4c33-a0b9-a293ca70dff9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-allu-arjun-showed-the-way-to-aacharya36cb55c8-d262-4c33-a0b9-a293ca70dff9-415x250-IndiaHerald.jpgకరోనా పరిస్థితులతో టాప్ హీరోల సినిమాల షెడ్యూల్స్ లో అనేక మార్పులు వస్తున్నాయి. గతం లా షూటింగ్ ల కోసం విదేశాలకు వెళ్ళడం అదేవిధంగా ఇతర రాష్ట్రాలలోని అవుట్ డోర్ లొకేషన్స్ కు వెళ్ళడం మానివేసి టాప్ హీరోల సినిమాల దర్శకులు అంతా మన తెలుగు రాష్ట్రాలలోని లోకల్ లోకేషన్ల వైపు పరుగులు తీస్తున్నారు.బన్నీ సుకుమార్ ‘పుష్ప’ సినిమా కోసం మారేడిమిల్లి అడవులు మంచి లోకేషన్ గా ఎంచుకుని అక్కడ సుకుమార్ తన యూనిట్ చేత పరుగులు తీస్తున్నాడు. చివరకు సంక్రాంతి పండుగకు బ్రేక్ కూడ బ్రేక్ ఇవ్వకుండా అల్లు అర్జున్ తో సహా అంalluarjun;chiranjeevi;ram charan teja;kumaar;allu arjun;kranthi;kranti;ram pothineni;sukumar;makar sakranti;rrr movie;cinema;sankranthi;local language;arjun 1;v;paruguఆచార్య కు మార్గాన్ని సుగమం చేసిన అల్లు అర్జున్ !ఆచార్య కు మార్గాన్ని సుగమం చేసిన అల్లు అర్జున్ !alluarjun;chiranjeevi;ram charan teja;kumaar;allu arjun;kranthi;kranti;ram pothineni;sukumar;makar sakranti;rrr movie;cinema;sankranthi;local language;arjun 1;v;paruguWed, 27 Jan 2021 10:00:00 GMT

బన్నీ సుకుమార్ ‘పుష్ప’ సినిమా కోసం మారేడిమిల్లి అడవులు మంచి లోకేషన్ గా ఎంచుకుని  అక్కడ సుకుమార్ తన యూనిట్ చేత పరుగులు తీస్తున్నాడు. చివరకు సంక్రాంతి పండుగకు బ్రేక్ కూడ బ్రేక్ ఇవ్వకుండా అల్లు అర్జున్ తో సహా అందరిని ‘పుష్ప’ షూటింగ్ లో బందీలు గా మార్చేశాడు. మారేడుమల్లి  షూటింగ్ స్పాట్ వివరాలు తెలుసుకున్న చిరంజీవి త్వరలో రామ్ చరణ్ తో కలసి ‘పుష్ప’ షూటింగ్ స్పాట్ కు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించి కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటి చిత్రీకరణ కోసం ఈప్రాంతాన్ని మెగా స్టార్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ సినిమాకు గ్యాప్ ఇచ్చిన టైమ్ లో ‘ఆచార్య’ మూవీ షూట్  ప్రారంభం అవుతుందని సమాచారం. ఆ తరువాత మళ్ళీ  ‘పుష్ప’ సినిమా షూట్ ప్రారంభం అవుతుమదని అంటున్నారు.


మారేడుమల్లి ప్రాంతంలో చరణ్ చిరంజీవి లపై  చిత్రీకరించే కాంబినేషన్ సీన్స్ ఈమూవీకి హైలెట్  గా మారుతాయి అని అంటున్నారు. ఇప్పటికే చరణ్ ‘ఆచార్య’ సినిమా కోసం రెండు మూడు రోజులు వర్క్ చేసి సోలో సీన్లు కొన్ని పూర్తిచేసాడు అని తెలుస్తోంది. మారేడిమిల్లిలో చిరంజీవి చరణ్  కాంబినేషన్లో తీయబోయే సీన్స్ కోసం రెడీ అవుతున్నాడు.    ఆ తరువాత వచ్చే షూటింగ్ గ్యాప్ లో చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ షూట్ లో పాల్గొంటాడు అని తెలుస్తోంది.  ఈ రెండు సినిమాల మధ్య పరుగులు తీయడమే కాకుండా చరణ్ తన భవిష్యత్ సినిమాలకు సంబంధించి దర్శకులు చెపుతున్న కధలు వింటూ గత సంవత్సరం కరోనా పరిస్థితుల వల్ల తనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకునే విధంగా పరుగులు తీస్తున్నాడు..





రాజకీయాల్లోకి వెళ్లడం నాదురద..జగన్ వన్ మ్యాన్ ఆర్మీ : 30 ఇయర్స్ పృథ్వీ

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>