MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-red-censorf6c86f98-2fbd-4b74-a4c5-f92dd1ad074a-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం మంచి ఫాంలో వున్నాడని చెప్పాలి. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఒకే జోనర్ లో సినిమాలు తియ్యకుండా డిఫరెంట్ జోనర్లలో మూవీ లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. ఇక రామ్ నటించిన తాజా సినిమా ‘రెడ్’ 13వ రోజున కూడా అదరగొట్టింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి ఫామ్లో వున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక వరుస హిట్ల మీద వున్న రామ్ నటించిన ఈ సినిమా సంక్రాంతి కానram-pothineni;business;ravi;kranthi;kranti;nivetha pethuraj;prema;raj;ram pothineni;ravi anchor;shankar;tiru;makar sakranti;india;cinema;sankranthi;january;tirupati;genre;love;ismart shankar;sri sravanthi movies;hero;letter;nivetha thomas;amrita dhanoa;red;hello13 వ రోజు కూడా మంచి వసూళ్లతో అదరగొట్టిన రెడ్...13 వ రోజు కూడా మంచి వసూళ్లతో అదరగొట్టిన రెడ్...ram-pothineni;business;ravi;kranthi;kranti;nivetha pethuraj;prema;raj;ram pothineni;ravi anchor;shankar;tiru;makar sakranti;india;cinema;sankranthi;january;tirupati;genre;love;ismart shankar;sri sravanthi movies;hero;letter;nivetha thomas;amrita dhanoa;red;helloWed, 27 Jan 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం మంచి ఫాంలో వున్నాడని చెప్పాలి. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఒకే జోనర్ లో సినిమాలు తియ్యకుండా డిఫరెంట్ జోనర్లలో మూవీ లు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్. ఇక రామ్ నటించిన  తాజా సినిమా  ‘రెడ్’ 13వ రోజున కూడా అదరగొట్టింది. ‘హలో గురు ప్రేమ కోసమే’ ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి  ఫామ్లో వున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక వరుస హిట్ల మీద వున్న  రామ్ నటించిన తాజా సినిమా "రెడ్"  సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలైంది. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ వంటి హాట్ బ్యూటీలు  ఈ సినిమాలో  హీరోయిన్లుగా నటించారు.కెరీర్ లో మొదటిసారి రామ్ డబుల్ రోల్ ప్లే చేసిన సినిమా ఇది.కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘శ్రీ స్రవంతి మూవీస్’ పతాకం పై ‘స్రవంతి’ రవి కిషోర్ నిర్మించారు.’రెడ్’ సినిమాకి మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..రామ్ కు ఉన్న క్రేజ్ వల్ల మంచి కలెక్షన్లనే వసూలు చేసింది.

ఇక తాజా వసూళ్ల విషయానికి వస్తే ‘రెడ్’ సినిమాకి  15.7కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 19.53 కోట్ల షేర్ ను వసూలు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది.దాంతో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు 3.83 కోట్ల వరకూ లాభాలు దక్కినట్టు సమాచారం అందింది. నిన్న రిపబ్లిక్ డే సెలవు రోజున కూడా ఈ చిత్రం 0.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది రెడ్ సినిమా.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన   మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన   విషయాలు గురించి తెలుసుకోండి...


తండ్రికి నోటీసులు పంపింది స్టార్ హీరో.. రాజకీయ పార్టీనే కారణం!

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>