Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/six-kodithe-beee-glass-ki-banthi6314cb74-d85d-4cff-b72b-288c4ead49ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/six-kodithe-beee-glass-ki-banthi6314cb74-d85d-4cff-b72b-288c4ead49ee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. అతి చిన్న వయసులోనే భారత క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు అనే చెప్పాలి. ఇక భారత జట్టులో ఎన్నో అద్భుత విజయాల్లో కూడా కీలక పాత్ర పోషించి ఎంతోమంది ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఒక అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ ప్రేక్షకుల మాస్టర్ బ్లాస్టర్ గా మారిపోయాడు. అయితే సచిన్ ఎన్నో ఏళ్ల పాటు క్రిsachin;sachin;sachin tendulkar;cricket;england;yuva;master;paruguసచిన్ రికార్డును బద్దలు కొట్టే సత్తా అతనికే ఉంది.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..?సచిన్ రికార్డును బద్దలు కొట్టే సత్తా అతనికే ఉంది.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్..?sachin;sachin;sachin tendulkar;cricket;england;yuva;master;paruguWed, 27 Jan 2021 10:00:00 GMTక్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. అతి చిన్న వయసులోనే భారత క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు అనే చెప్పాలి. ఇక భారత జట్టులో ఎన్నో అద్భుత విజయాల్లో కూడా కీలక పాత్ర పోషించి  ఎంతోమంది ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాడు సచిన్ టెండూల్కర్. ఒక అద్భుతమైన ఆట తీరుతో క్రికెట్ ప్రేక్షకుల మాస్టర్ బ్లాస్టర్ గా మారిపోయాడు.



 అయితే సచిన్ ఎన్నో ఏళ్ల పాటు క్రికెట్ ఆడటమే కాదు ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ సచిన్ నెలకొల్పిన ఎన్నో రికార్డులు ఇప్పటికి కూడా పదిలంగానే ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు సచిన్ రికార్డులను బద్దలు కొట్టడానికి ఇక ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ సంచలన రికార్డు నెలకొల్పాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు.



 అయితే టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కి ఉంది అంటూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జయోఫ్రీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వయసు 30 ఏళ్లు అని 99 టెస్ట్ మ్యాచ్ లలో ఏకంగా ఎనిమిది వేలకు పైగా పరుగులు చేశాడని అతడిలో మరో వంద టెస్టులు  ఆడే సత్తా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతనికి గాయాల బెడద వేధించక పోతే అతను ఖచ్చితంగా సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం సచిన్ టెస్ట్ క్రికెట్ లో 15291 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు.


రాజకీయాల్లోకి వెళ్లడం నాదురద..జగన్ వన్ మ్యాన్ ఆర్మీ : 30 ఇయర్స్ పృథ్వీ

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>