Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-jr-ntr-warning-women-from-facebook-frauds421409f6-5957-44cf-ba20-ab00772c3c28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/-jr-ntr-warning-women-from-facebook-frauds421409f6-5957-44cf-ba20-ab00772c3c28-415x250-IndiaHerald.jpgప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధే శ్యాం, ఆదిపురుష్ సినిమాల తర్వాత ప్రభాస్ సలార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. సలార్ ను ఈ ఇయర్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అసలైతే ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమానే ముందు ఉంటుందని అనుకున్నారు కాని అది ఎందుకో వెనకపడ్డది.ntr;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;india;rrr movie;cinema;festival;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorసలార్ తర్వాత ఎన్.టి.ఆర్ తోనే..!సలార్ తర్వాత ఎన్.టి.ఆర్ తోనే..!ntr;ntr;prabhas;jr ntr;prasanth;prashanth neel;india;rrr movie;cinema;festival;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishorWed, 27 Jan 2021 11:00:00 GMTప్రభాస్ హీరోగా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సలార్ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధే శ్యాం, ఆదిపురుష్ సినిమాల తర్వాత ప్రభాస్ సలార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. సలార్ ను ఈ ఇయర్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అసలైతే ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమానే ముందు ఉంటుందని అనుకున్నారు కాని అది ఎందుకో వెనకపడ్డది.

సలార్ తర్వాత ఎన్.టి.ఆర్ తో ప్రశాంత్ నీల్ కూడా క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ప్రభాస్ సలార్ డాన్ తరహా పాత్రల్లో చేస్తుండగా ఎన్.టి.ఆర్ సినిమాను కూడా అంతకుమించి అనిపించేలా సెట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ తర్వా ఎన్.టి.ఆర్ ప్రస్తుతం త్రివిక్రం తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

ఎన్.టి.ఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు చేయాలని చూస్తున్నాడు. తారక్ కూడా తన సినిమాల ప్లానింగ్ తో దుమ్ము దులిపేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో ఎలాగు తారక్ నట విశ్వరూపం అందరికి తెలుస్తుందని అంటున్నారు. అందుకే ఇక మీదట తన ప్రాజెక్టులన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకునే సినిమాగా వస్తుందని చెప్పొచ్చు. మరి ఈ కాంబో సినిమా ఎలా వస్తుందో చూడాలి. తారక్ కూడా పాన్ ఇండియా హీరోగా మారి నేషనల్ వైడ్ ఆడియెన్స్ ను అలరించాలని ఫిక్స్ అయ్యాడు. త్రివిక్రం సినిమా కూడా పాన్ ఇండియా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.                   




రీసెంట్ గా ప్రేక్షకులు టీవీ లో ఎక్కువగా చూసిన సినిమాలు ఇవే..

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?

బ్రహ్మానందం రెండో కొడుకు గురించి తెలుసా..!?

జగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!

పవన్ కెరీర్ లోనే కొత్త రికార్డు...?

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>