PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telanagana-govt-readt-to-announce-prc-next-10-days80cad58d-1e4c-40ee-a227-6e2b7f26120f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/telanagana-govt-readt-to-announce-prc-next-10-days80cad58d-1e4c-40ee-a227-6e2b7f26120f-415x250-IndiaHerald.jpgమంత్రి జగదీష్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి స్టేట్మెంట్స్ బాధ కలిగించింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నెహ్రు గురించి మాట్లాడిన మాటలు ఇబ్బందిగా అనిపించింది అని అన్నారు. క్యారెక్టర్ లేని జగదీష్ రెడ్డి... క్యారెక్టర్ ఉన్న నెహ్రూ మీద కామెంట్స్ చేయడమా..? అని నిలదీశారు. జగదీష్ రెడ్డి క్యారెక్టర్ ఏందో బయటపెడతా అని ఆయన సవాల్ చేసారు. కాళేశ్వరం మీద విచారణ కోరితే తప్పేంది..? అని జగ్గారెడ్డి నిలదీశారు. నోరుంది కదా అని మాట్లాడొద్దు అని kcr;kcr;kumaar;uttam kumar reddy nalamada;telangana;congress;mla;minister;kusuma jagadish;jagga reddy;reddy;v;partyకేసీఆర్ కు షోడా కలిపే నువ్వా... సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకేసీఆర్ కు షోడా కలిపే నువ్వా... సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేkcr;kcr;kumaar;uttam kumar reddy nalamada;telangana;congress;mla;minister;kusuma jagadish;jagga reddy;reddy;v;partyWed, 27 Jan 2021 20:00:00 GMTమంత్రి జగదీష్ రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మంత్రి స్టేట్మెంట్స్ బాధ కలిగించింది  అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నెహ్రు గురించి మాట్లాడిన మాటలు ఇబ్బందిగా అనిపించింది  అని అన్నారు. క్యారెక్టర్ లేని జగదీష్ రెడ్డి... క్యారెక్టర్ ఉన్న నెహ్రూ మీద కామెంట్స్ చేయడమా..?  అని నిలదీశారు.  జగదీష్ రెడ్డి క్యారెక్టర్ ఏందో బయటపెడతా  అని ఆయన సవాల్ చేసారు. కాళేశ్వరం మీద విచారణ కోరితే తప్పేంది..?   అని జగ్గారెడ్డి నిలదీశారు. నోరుంది కదా అని మాట్లాడొద్దు   అని వార్నింగ్ ఇచ్చారు.

కరెంట్ మినిష్టర్ వే కానీ... ని దగ్గర పవరే లేదు అని ఆయన ఆరోపించారు.  కేసీఆర్ విస్కీలో సోడా లు కలిపే నువ్వా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మాట్లాడేది..?  అని ఆయన ఆరోపించారు. ఉత్తమ్ కెప్టెన్ ... నువ్వు సాదాసీదా అడ్వకేట్ వి  అని ఆయన అన్నారు. మేము తలుకుంటే .. నువ్వు తిరగగలుగుతావ..?  అని నిలదీశారు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక... నీ సంగతి తెలుస్తాం  అని వార్నింగ్ ఇచ్చారు. ని చిట్టా అంత బయట పెడతాం  అని హెచ్చరించారు.  మినిష్టర్ పోస్ట్ ఉంది కదా అని పోజులకు పోకు..? అని అన్నారు.

కేసీఆర్ మీద 45 ఏండ్ల క్రితమే కేసులు అయ్యాయి అని ఆయన మండిపడ్డారు.  పాస్ పోర్టుల కేసులో ఉన్న కేసీఆర్ కింద పనిచేస్తున్న నువ్వా మాట్లాడేది..?   అని నిలదీశారు.  తెలంగాణ ఇయ్యకపోతే... ఎవడి జగదీష్ రెడ్డి..? అని నిలదీశారు. నా పాస్ పోర్ట్ కేసు కి గురువులు.. హరీష్ ..కేసీఆర్ లే   అని ఆయన ఆరోపించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు  అని హెచ్చరించారు. ఇంకోసారి ఉత్తమ్ మీద మాట్లాడితే... నీకంటే ఎక్కువ మాట్లాడతం అని జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>