Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akhil0f456094-5e0d-403b-b041-aea62afc769d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akhil0f456094-5e0d-403b-b041-aea62afc769d-415x250-IndiaHerald.jpgఅక్కినేని యంగ్ హీరో అఖిల్ ఫ్యామిలీ బ్యగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అగుగీడాడు. కాగా ఈ హీరో తీసిన తొలి సినిమాలనే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఎన్నో ఎక్స్ పెక్టేషన తో తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమనడంతో అఖిల్ ఆ సినిమాపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోయాయి. ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా అలాంటి రిజల్టే ఇచ్చింది. అయినా అఖిల్ డిసప్పాయింట్ కాకుండా ..పట్టు వదలని విక్రమార్కుడిలా ఇంకా తన లక్ ను పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయakhil;pawan;ram charan teja;akhil akkineni;bhaskar;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;cinema;baba bhaskar;2020;love;director;hero;posters;romanticపాపం..బ్యాచిలర్ ను దెబ్బతీసింది ‘షాదీముబారకే’ నట..పాపం..బ్యాచిలర్ ను దెబ్బతీసింది ‘షాదీముబారకే’ నట..akhil;pawan;ram charan teja;akhil akkineni;bhaskar;nageshwara rao akkineni;pawan kalyan;ram pothineni;cinema;baba bhaskar;2020;love;director;hero;posters;romanticWed, 27 Jan 2021 10:01:00 GMTఅక్కినేని యంగ్ హీరో అఖిల్ ఫ్యామిలీ బ్యగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అగుగీడాడు. కాగా ఈ హీరో తీసిన తొలి సినిమాలనే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఎన్నో ఎక్స్ పెక్టేషన తో తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తుస్సుమనడంతో అఖిల్ ఆ సినిమాపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారి పోయాయి. ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా అలాంటి రిజల్టే ఇచ్చింది. అయినా అఖిల్ డిసప్పాయింట్ కాకుండా ..పట్టు వదలని విక్రమార్కుడిలా ఇంకా తన లక్ ను పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్దమయ్యాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్ సినిమా తర్వాత ఒక్క హిట్ ను కూడా అందుకోలేదు. ఇక అక్కినేని అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఒక్క హిట్ ను కూడా అందుకోలేదు.

వీరిని చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా హీరో అఖిల్, డైరెక్టర్ భాస్కర్ హిట్ ను కొట్టాలనే సంకల్పతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వీరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారని సమాచారం. కాగా ఈ సినిమా మొదటి నుంచి కూడా ఎదో ఒక ఆటంకాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. అయితే ఈ సినిమా 2020 లో ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉండే.. కానీ లాక్ డౌన్ మూలంగా ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసింది. ఇక ఆన్ లాక్ తర్వతా సంక్రాంతికి విడుదల కాబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అప్పుడు ఈ సినిమా రీ షూట్ ను జరుపుకోవడంలో బిజీ అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు.. ఎందుకంటే ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కథను పోలిన మరో కథ సినిమా కూడా రెడీ అయ్యిందట.

 అందుకోసమే ఈ సినిమా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రీ షూట్ జరిపారు. కాగా ఆ సినిమా ఏదంటే.. ‘షాదీ ముబారక్’. ఈ సినిమాలో మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కథ కూడా సేమ్ టూ సేమ్ అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’స్టోరీలాగే ఉందట. దీంతో రెండు ఒకలాగే తీస్తే నష్టపోయే అవకాశం ఉందని.. బొమ్మరిల్లు భాస్కర్ తన మూవీ సెకండ్ హాఫ్ లో మార్పులు చేర్పులు చేసాడట. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్ మొత్తం కొత్త స్క్రిప్టు తోనే రీ షూట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. అందుకోసమే ఈ బ్యాచిలర్ బాబు సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చూడాలి మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాబు ఎలాంటి మార్పులతో ప్రేక్షకుల ముందుకు రాబోతాడో..


పెట్రోల్ 100 దాటేస్తుందా సుమీ...! ఆల్ టైం హై రేట్ల‌కు చేరుకున్న చ‌మురు...

జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>