PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajastan86353a06-79c6-4031-8e91-dd280a823453-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajastan86353a06-79c6-4031-8e91-dd280a823453-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అంటే తెలియని వాటిని తెలుసు కోవడానికి వాడేవాళ్లు.. ప్రపంచంలో జరిగే అన్ని కూడా క్షణాల్లో చిటికెలో తెలుసుకోవచ్చు..అలాంటి సోషల్ మీడియా ను ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఎదురైన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోషల్ మీడియా లో పరిచయమైన ఓ అమ్మాయిని నమ్మించి ఢిల్లీ నుంచి రప్పించి అతి దారుణంగా రేప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలచి వేస్తోంది.. rajastan;delhi;rajasthan;police;media;local language;lieసోషల్ మీడియాను నమ్మి మోసపోయిన యువతి.. కారణం?సోషల్ మీడియాను నమ్మి మోసపోయిన యువతి.. కారణం?rajastan;delhi;rajasthan;police;media;local language;lieWed, 27 Jan 2021 08:00:00 GMTమీడియా అంటే తెలియని వాటిని తెలుసు కోవడానికి వాడేవాళ్లు.. ప్రపంచంలో జరిగే అన్ని కూడా క్షణాల్లో చిటికెలో తెలుసుకోవచ్చు..అలాంటి సోషల్ మీడియా ను ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఎదురైన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సోషల్ మీడియా లో పరిచయమైన ఓ అమ్మాయిని నమ్మించి ఢిల్లీ నుంచి రప్పించి అతి దారుణంగా రేప్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలచి వేస్తోంది.. 



వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో దారుణం జరిగింది.ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ 25 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. సోషల్ మీడియా లో పరిచయం పెంచుకున్న ఓ కామాంధుడు. ఆమెతో మంచిగా మాట్లాడి ప్రేమలో దించారు. అదే అదునుగా చూసుకున్న అతను ఆమెను  రాజస్థాన్ కు రప్పించాడు. అక్కడ ప్రాంతాలను చూపిస్తానని చెప్పి తీసుకెళ్లాడు.. అక్కడ ఉన్న ప్రాంతాలను రెండు రోజుల పాటు చూపించాడు.. తర్వాత ఆమెను అనుభవించాలని అనుకున్నాడు.



అక్కడకు తన ఫ్రెండ్స్ ను రమ్మని చెప్పాడు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారు. అనంతరం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వదిలేశారు.అయితే, తనపై జరిగిన దారుణం గురించి యువతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు అదేరోజు సాయంత్రం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం మరుసటి రోజు ఉదయం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. పరువు పోతుందన్న కారణంగా నాలుగు రోజులు విషయం బయటికి రాకుండా జాగ్రత్తపడ్డ కుటుంబసభ్యులు.. ఎప్పటికైనా ప్రమాదమేనని భావించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.




హెరాల్డ్ ఎడిటోరియల్: టీఆరెస్ అంతర్గత పోరు ఆటంబాంబులా కేటీఆర్ సీఎం పీఠం అధిష్టించే సమయంలో బ్లాస్ట్ అవనుందా!

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు మంత్రి పదవి వస్తే?

వంశీ-కరణంలతో ఇబ్బందే... డ్యామేజ్ జరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>