MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mahesh-team-in-the-process-of-shooting-those-scenes-first-30a44f43-5090-49ae-84f9-9ce75a3fac7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/mahesh-team-in-the-process-of-shooting-those-scenes-first-30a44f43-5090-49ae-84f9-9ce75a3fac7a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమా పై ఒక్క మహేష్ అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేసుకున్నా మహేష్ ఇక డబుల్ హ్యాట్రిక్ కోసం "సర్కారు వారి పాట " సినిమాను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు మహేష్ వీరాభిమాని అయిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.tollywood gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;cinema;sangeetha;rajani kanth;audience;letter;mythri movie makers;romantic;dubai;joshమొదట ఆ సీన్స్ తెరకెక్కించే పనిలో మహేష్ టీమ్ !!మొదట ఆ సీన్స్ తెరకెక్కించే పనిలో మహేష్ టీమ్ !!tollywood gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;parasuram;ram pothineni;thaman s;cinema;sangeetha;rajani kanth;audience;letter;mythri movie makers;romantic;dubai;joshWed, 27 Jan 2021 05:00:00 GMT సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. ఈ సినిమా పై ఒక్క మహేష్ అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేసుకున్నా మహేష్ ఇక డబుల్ హ్యాట్రిక్ కోసం "సర్కారు వారి పాట " సినిమాను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు మహేష్ వీరాభిమాని అయిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ సినిమా యొక్క హ్యాష్ ట్యాగ్ ను మహేష్ అభిమానులు వరల్డ్ వైడ్ గా ట్రెండ్ చేసి 100 మిలియన్ ట్విట్స్ తో  సెన్సేషనల్ రికార్డు సెట్ చేశారు. తాజాగా మహేష్ " సర్కారు వారి పాట " షూటింగ్ మొదలు పెట్టి  దుబాయ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. మరి అలాగే ఈ చిత్రానికి సంబంధించి షూట్ ను కూడా మొదలు పెట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటన ఇవ్వడంతో ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఈ సినిమా షూట్ కు సంబంధించి వినిపిస్తుంది.

మేకర్స్ మొదటగా చేస్తున్న షూట్ లో మహేష్ మరియు కీర్తి సురేష్ ల నడుమ వచ్చే రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మరి కొన్ని కీలక సన్నివేశాలను కూడా ఇదే షూట్ లో చేయనున్నరని సమాచారం ఏది ఏమైనప్పటికి ప్రారంభంతోనే  భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మహేష్, మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు మరి ఈ సినిమా తో మహేష్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఢిల్లీలో ఉద్రిక్తతలకు కారణాలు ఏమిటి ?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>