PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావించడంలో తప్పులేదు కానీ ఆ పార్టీకి మాత్రం అవకాశాలు లేవు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ పార్టీని ప్రజలు నమ్ముతారా అనే దానిపై చాలా అనుమానాలున్నాయి. వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల భావోద్వేగాలను వాడుకుని అధికారంలోకి వచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే. చాలా వరకు కూడా 2019 ఎన్నికల్లో భావోద్వేగాలను రగిల్చి ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు. దీని కారణంగా పార్టీ ఎక్కువగా ప్రజల్లో ప్రధానమంతbjp;modi;bharatiya janata party;jagan;andhra pradesh;narendra modi;2019;prime minister;chief minister;central government;hindus;party;narendraబిజెపి మరీ చులకన అవుతుందా...?బిజెపి మరీ చులకన అవుతుందా...?bjp;modi;bharatiya janata party;jagan;andhra pradesh;narendra modi;2019;prime minister;chief minister;central government;hindus;party;narendraWed, 27 Jan 2021 08:15:43 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలని భావించడంలో తప్పులేదు కానీ ఆ పార్టీకి మాత్రం అవకాశాలు లేవు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఆ పార్టీని ప్రజలు నమ్ముతారా అనే దానిపై చాలా అనుమానాలున్నాయి. వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల భావోద్వేగాలను వాడుకుని అధికారంలోకి వచ్చింది అనే విషయం అందరికి తెలిసిందే. చాలా వరకు కూడా 2019 ఎన్నికల్లో భావోద్వేగాలను రగిల్చి ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారు.

దీని కారణంగా పార్టీ ఎక్కువగా ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ప్రధాని అయిన విధానంపై చాలా అనుమానాలున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలపడటానికి హిందుత్వ వాదాన్ని భారతీయ జనతా పార్టీ వాడుకోవాలని ప్రయత్నం చేయడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్న తరుణంలో జరుగుతున్న హిందూ మతంపై దాడి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ దాడుల వెనక భారతీయ జనతా పార్టీ ఉందని అంటున్నారు.

భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టే ముఖ్యమంత్రి జగన్ ఈ దాడుల విషయంలో ఏమి మాట్లాడలేకపోతున్నారు అని కొంతమంది అంటున్నారు. అందుకే దోషులను పట్టుకొనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ స్పీడ్ గా అడుగులు వేయలేకపోతున్నారు అనే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ఈ దాడుల విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న తప్పులు కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అధికార పార్టీకి సహకరిస్తూ కొంతమంది బిజెపి నేతలు వ్యాఖ్యలు చేయడం కూడా విమర్శలకు దారితీస్తోంది. అయితే రాష్ట్రంలో హిందూమతంపై జరిగే దాడులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోతే మాత్రం బిజెపి ఉంది అనే అనుమానాలు ప్రజలకు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది కఠినంగా హెచ్చరిస్తున్నారు. మరి ఏం చేస్తుంది బిజెపి చూడాలి.


పోలీస్‌ పతకాన్ని ముద్దాడిన తెలుగింటి కోడలు శిప్రా జీవన్‌లాల్‌

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ధర్మానకు మంత్రి పదవి వస్తే?

వంశీ-కరణంలతో ఇబ్బందే... డ్యామేజ్ జరుగుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>