PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు ఏపీ పోలీస్ విభాగం అన్ని విధాలుగా సిద్దమవుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యవహరించడానికి రెడీ అయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాసేపటి క్రితం ఆ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని అంశాలపై చర్చలు జరిగాయి అని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంసిద్దdgp;gautham new;gautham;andhra pradesh;high court;panchayati;court;traffic police;local languageడీజీపీపై ఏపీ హైకోర్ట్ సీరియస్డీజీపీపై ఏపీ హైకోర్ట్ సీరియస్dgp;gautham new;gautham;andhra pradesh;high court;panchayati;court;traffic police;local languageWed, 27 Jan 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు ఏపీ పోలీస్ విభాగం అన్ని విధాలుగా సిద్దమవుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యవహరించడానికి రెడీ అయింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా అన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాసేపటి క్రితం ఆ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్  కీలక వ్యాఖ్యలు చేసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  సంబంధించి అన్ని అంశాలపై చర్చలు జరిగాయి అని ఆయన అన్నారు.

పంచాయతీ ఎన్నికలకు సంసిద్దత, భద్రతా అంశాలపై చర్చించాం అని అయన వెల్లడించారు. ఎన్నికలతో పాటు పోలీసు సిబ్బందికి వాక్సినేషన్ వేయాల్సి ఉంది అని అన్నారు. ఒకే సమయంలో పోలీసు సిబ్బందికి వాక్సినేషన్ చేయడం సమస్యగా మారింది అని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం రావాల్సి ఉంది అని అన్నారు. త్వరలో  దొరుకుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ గుర్తించాం  అని డీజీపీ వివరించారు. సాధారణ, సున్నిత ,అతి సున్నిత సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీలు గుర్తించారు అని అన్నారు.

ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం  అని స్పష్టం చేసారు. గుర్తించిన సమస్యలన్నింటినీ ఎస్పీలు పరిష్కరిస్తారు అని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే డీజీపీ తీరుపై ఏపీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కేసుపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. డీజిపి ఎన్నికల వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని తొలుత పిటీషన్ దాఖలు చేసారు. మధ్యాహ్నం కు హాజరు కాగలరని పిటీషన్ వేయగా దానికి కోర్ట్ అంగీకరించి మధ్యాహ్నం 2.15 నిముషాలకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఇదే కేసులో హై కోర్టుకు హోం సెక్రటరీ విశ్వజిత్, ఐజి లడ్డా హాజరయ్యారు. పదోన్నతి వివాదాన్ని పరిష్కరించామని కోర్టుకు అధికారులు వివరించారు.


కక్ష్య సాధింపు చర్యలకు ఎప్పుడు పాల్పడను : నిమ్మగడ్డ !!

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>