PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgనల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళాంలలో ఓ పెట్రో స్టేషన్ ను ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ను ఎన్డీయే ప్రభుత్వం 7 సంవత్సరాలుగా పక్కన పెట్టడంపై మాట్లాడతా అని అన్నారు. ఇప్పటి వరకు ఐటిఐఅర్ పై తెలంగాణ సీఎం, ఐటి మినిస్టర్ కేటీఆర్ ఒక్కసారి కూడా ఎన్డీయే ప్రభుత్వంతో మాట్లాడలేదు అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న తీరును పార్లమెంట్ లో మాట్లాడి సీఎం కేసీఆర్ పై సీబీఐ bandi sanjay;kcr;ktr;venkat;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;government;parliment;cbi;minister;reddy;shatru1షాకింగ్: బండి సిబిఐ విచారణ అడుగుతారా...?షాకింగ్: బండి సిబిఐ విచారణ అడుగుతారా...?bandi sanjay;kcr;ktr;venkat;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;congress;mp;district;government;parliment;cbi;minister;reddy;shatru1Wed, 27 Jan 2021 19:46:37 GMTజిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళాంలలో ఓ పెట్రో స్టేషన్ ను ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఐటిఐఆర్ ప్రాజెక్ట్ ను ఎన్డీయే ప్రభుత్వం 7 సంవత్సరాలుగా పక్కన పెట్టడంపై మాట్లాడతా అని అన్నారు. ఇప్పటి వరకు ఐటిఐఅర్ పై తెలంగాణ సీఎం, ఐటి మినిస్టర్ కేటీఆర్ ఒక్కసారి కూడా ఎన్డీయే ప్రభుత్వంతో మాట్లాడలేదు అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న తీరును పార్లమెంట్ లో మాట్లాడి సీఎం కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ వేసే వరకు ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

టిఆర్ఎస్, ఎన్డీయే ప్రభుత్వాలు ఢిల్లీలో దోస్తులు, గల్లీలో శత్రువుల్లా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి చిత్త శుద్ధి ఉంటే లక్ష కోట్లు దోచుకున్న సీఎం కేసీఆర్ పై సిబిఐ ఎంక్వైరీ చేపించి జైల్ లో పెట్టించాలి అని డిమాండ్ చేసారు. సీఎం కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ పై వివక్ష చూపిస్తున్నారు అని మండిపడ్డారు. ఇక ఇదిలా ఉంటే కోమటిరెడ్డి తాజాగా చేసిన కొన్ని అవినీతి ఆరోపణల పై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ అవినీతిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలను పల్లా రాజేశర్వరరెడ్డి ఖండించారు.

ఆర్థిక వృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంది అని ఆయన అన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ పరిమితికి లోబడే ప్రభుత్వం లోన్స్ తీసుకొస్తోంది అని ఆయన స్పష్టం చేసారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు  కాంగ్రెస్ నాయకులకు లేదు అని ఆయన మండిపడ్డారు. 2004 నుంచి 14వరకు ఒక్క ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ పూర్తిచేయలేదు అని ఆయన మండిపడ్డారు. మేము కడ్తోన్న ప్రాజక్టులకు లెక్కలతో సహా చర్చకు సిద్ధం అని ఆయన స్పష్టం చేసారు. కాంగ్రెస్ నాయకులు జీవచ్ఛాలతో సమానం అని ఆయన ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాకు ఏమి చేశాడో కోమటిరెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేసారు.


రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>