Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-help-to-pawan-kalyan-studies639dd4ce-683a-468d-9b6b-c1128b59ae13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-help-to-pawan-kalyan-studies639dd4ce-683a-468d-9b6b-c1128b59ae13-415x250-IndiaHerald.jpgయాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఎస్.వి.బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. రెండు జన్మల ప్రేమకథగా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా.. సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్ లో ఏకంగా 1, 2 కాదు 300 మిలియన్ వ్యూస్ తో ప్రదీప్ సాంగ్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో సూపర్ హిట్ అనిపించుకుంది.pradeep-movie-business;business;view;amrutha;munna producer;pradeep;cinema;youtube;you tube;press;heroine;vప్రదీప్ సినిమా బిజినెస్ ఎంత.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలంటే..!ప్రదీప్ సినిమా బిజినెస్ ఎంత.. హిట్ అవ్వాలంటే ఎంత రావాలంటే..!pradeep-movie-business;business;view;amrutha;munna producer;pradeep;cinema;youtube;you tube;press;heroine;vWed, 27 Jan 2021 17:00:00 GMTప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఎస్.వి.బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. రెండు జన్మల ప్రేమకథగా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా.. సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. యూట్యూబ్ లో ఏకంగా 1, 2 కాదు 300 మిలియన్ వ్యూస్ తో ప్రదీప్ సాంగ్ ఆల్రెడీ ప్రేక్షకుల్లో సూపర్ హిట్ అనిపించుకుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చూస్తే.. ప్రదీప్ మొదటిసారి హీరోగా చేస్తున్న సినిమా కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇక 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 4.5 కోట్లను దాటాలి. ప్రదీప్ కు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కరెక్ట్ గా ఆ సాంగ్ కోసం సినిమా చూడాలనుకునే వారు చూసినా మొదటి రెండు రోజుల్లో ఈ వసూళ్లు వస్తాయి.

ప్రతి ఇంట్లో తెలిసిన వాడిగా.. అందరివాడుగా ప్రదీప్ సుపరిచితుడు. అందుకే ప్రదీప్ నటించిన సినిమా గురించి అందరికి ఆసక్తి ఏర్పడింది. ప్రదీప్ కూడా మంచి కథతో మంచి ప్రయత్నం చేశామని.. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేస్తారని చెప్పుకొచ్చాడు. మరి 10 ఏళ్ల స్మాల్ స్క్రీన్ కష్టం వెండితెర మీద ప్రదీప్ ను గెలిచేలా చేస్తుందా లేక ఓడిపోయేలా చేస్తుందా అన్నది ఈ నెల 29న తెలుస్తుంది.                                        




చెన్నై చేరుకున్న ఆ ముగ్గురు..!!

మరో సారి బాక్సాఫీస్ లో షేక్ చేయడానికి సిద్దమైన ‘జైలవకుశ’.. వామ్మో టికెట్లేంటి ఇలా అమ్ముడుపోతున్నాయి..

'అంటే సుందరానికీ' ఆగిపోతుందా.. వివాదంలో నాని సినిమా..!

పవన్ కల్యాణ్ కు చిరు మద్దతు.. మళ్లీ ఒక్కటి కానున్నారా?

హన్సిక సినిమాల్లోకి రావడానికి ఆ పని చేసిందా.? నాలుగేళ్లలో ఇంత మార్పుకు కారణం అదేనా..?

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>