PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఏపీ జేఏసీ ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహించామని అన్నారు. 11వ పీఆర్సీ జాప్యం చేయకుండా మార్చ్ 31 లోపు ఆమోదించాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో రిటైర్ అయిన తరువాత కూడా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అందట్లేదు అని ఆరోపించారు. జులై 2018 నుండి ఇది అమల్లోకి తేవాలి అని కోరారు. మేము దాచుకున్న పీఎఫ్ డబ్బులు కూడా రావట్లేదని ఆయన ఆరోపించారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి తీరును మేము ఖండిస్తున్నాం అని అన్నారు. ఈ నెలాఖరు లోపల అన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని విజys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;panchayati;jac;lieషాకింగ్: జగన్ కు ఉద్యోగుల డెడ్ లైన్షాకింగ్: జగన్ కు ఉద్యోగుల డెడ్ లైన్ys jagan;amala akkineni;bhavana;jagan;andhra pradesh;panchayati;jac;lieWed, 27 Jan 2021 20:00:00 GMTఏపీ జేఏసీ ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహించామని అన్నారు. 11వ పీఆర్సీ జాప్యం చేయకుండా మార్చ్ 31 లోపు ఆమోదించాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో రిటైర్ అయిన తరువాత కూడా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ అందట్లేదు అని ఆరోపించారు. జులై 2018 నుండి ఇది అమల్లోకి తేవాలి అని కోరారు. మేము దాచుకున్న పీఎఫ్ డబ్బులు కూడా రావట్లేదని ఆయన ఆరోపించారు. ఆర్ధిక శాఖ కార్యదర్శి తీరును మేము ఖండిస్తున్నాం అని అన్నారు.

ఈ నెలాఖరు లోపల అన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని విజ్ఞప్తి చేసారు. ఈహెచ్ఎస్ కార్డులు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అని ఆరోపించారు. రిఎంబర్స్మెంట్ ను రెండు నుండి ఐదు లక్షల రూపాయలకి పెంచాలి అని డిమాండ్ చేసారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఉగాది లోపు క్రమబద్దీకరించాలి అని డిమాండ్ చేసారు. పంచాయతీ ఎన్నికల విషయంలో మేము సుప్రీం తీర్పు ను గౌరవిస్తాం అని అన్నారు. కొంతమంది మాకు రాజకీయ పార్టీలను ఆపాదిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు.

మేము మా ప్రాణం కోసం మాత్రమే వ్యాఖ్యాలు చేశాం అని అన్నారు. ఏపీ జేఏసీ ఎక్కడా కోర్ట్ కి వెళ్ళలేదు అని స్పష్టం చేసారు. పెద్ద మనసు చేసుకుని మాకు వ్యాక్సిన్ ఇప్పించాలి అని ఆయన కోరారు. అవసరమైతే ఇంక కొంచం పెద్ద మనసు చేసుకుని ఎన్నికల మిగతా విడతలు రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నాం అని స్పష్టం చేసారు. వ్యాక్సిన్ లేకుండా ముందుకి వెళితే ఏమి జరిగినా రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. సచివాలయ సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి తీరును మేము ఆక్షేపిస్తున్నాము అని మండిపడ్డారు. ఫెడరేషన్ పేరుతో ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా ప్రజల్లో, ఉద్యోగుల్లో చులకన భావన ఏర్పడింది అని అన్నారు. వారి తీరు పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అని ఆయన విజ్ఞప్తి చేసారు.


రాముల‌మ్మ రాజ‌కీయ అరంగేట్రానికి 23ఏళ్లు పూర్తి...

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>