PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nunammukunnollu-addamga-book-avutunnaruga7a8358a9-00b6-49f7-84f1-35465abfdbce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/jagan-nunammukunnollu-addamga-book-avutunnaruga7a8358a9-00b6-49f7-84f1-35465abfdbce-415x250-IndiaHerald.jpgఏపీ ఎస్ఈసీపై రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సీరియస్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ తన విచక్షణా అధికారాలను ఉపయోగించి ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు. కుట్రతో ఒక పార్టీకి వంతుపాడుతోంది అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఏం తప్పు చేశారని అధికారులపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. ఎస్ఈసీ ఆగ్రహానికి గురై బదిలీ అయిన అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ఆ అధికారులకు న్యాయం చేస్తాం అన్నారు. ఏకగ్రీవాys jagan;kumaar;raj;andhra pradesh;gujarat - gandhinagar;telangana;botcha satyanarayana;panchayati;job;minister;local language;march;nijam;punjab;mantraజగడ్డ:ఇంతకి ఈ మంత్రి గారు చెప్పింది ఏంటీ...? అధికారులు, నిమ్మగడ్డను లైట్ తీసుకోమన్నారా...?జగడ్డ:ఇంతకి ఈ మంత్రి గారు చెప్పింది ఏంటీ...? అధికారులు, నిమ్మగడ్డను లైట్ తీసుకోమన్నారా...?ys jagan;kumaar;raj;andhra pradesh;gujarat - gandhinagar;telangana;botcha satyanarayana;panchayati;job;minister;local language;march;nijam;punjab;mantraWed, 27 Jan 2021 10:00:00 GMTఏపీ ఎస్ఈసీపై రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సీరియస్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ తన విచక్షణా అధికారాలను ఉపయోగించి ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు. కుట్రతో ఒక పార్టీకి వంతుపాడుతోంది అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఏం తప్పు చేశారని అధికారులపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నించారు. ఎస్ఈసీ ఆగ్రహానికి గురై బదిలీ అయిన అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ఆ అధికారులకు న్యాయం చేస్తాం అన్నారు.

ఏకగ్రీవాలపై ప్రత్యేక అధికారిని నియమిస్తానని ఎస్ఈసీ అన్నారన్న వ్యాఖ్యలను మంత్రి తప్పుబట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లను అభిశంసించడం, బదిలీ చేయటం సబబుకాదు అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయంతో దెబ్బతిన్న అధికారుల క్రెడిబులిటీని, ఆత్మస్థైర్యాన్ని కాపాడతాం, ఇదే విషయాన్ని ఆ అధికారులకు చెబుతున్నాం  అని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలపైన ప్రత్యేక అధికారి తో దృష్టిసారిస్తామని ఎస్ఈసీ చెబుతోంది అని ఆయన పేర్కొన్నారు.

ఇదే ఎస్ ఈ సి గతంలో ఏకగ్రీవాలకిచ్చే ప్రోత్సహకాలను మెచ్చుకుంది, ఇప్పుడు అదే అధికారి ఏకగ్రీవాలను తప్పుబట్టడం తగదు అని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... గుజరాత్, తెలంగాణ, పంజాబ్ తో సహా పలు రాష్ట్రాల్లో ఏకగ్రీవాలకు ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి అని అన్నారు. అలాంటిది ఇక్కడ ఏకగ్రీవాలపై ప్రత్యేకాధికారిని నియమించి పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్పటం తప్పుగా భావిస్తున్నాం అని అన్నారు. నిజంగా ఎస్ఈసీ ఆ మాట అని ఉంటే..? ఆ వ్యాఖ్యలను తాను తప్పుబడుతున్నాం అని ఆయన ఆరోపించారు. గతేడాది మార్చి నెలలో తమ ప్రభుత్వం ఏకగ్రీవాలకు ఇచ్చే ప్రోత్సహకాలను పెంచుతూ ఇచ్చిన జీవోను తిరిగి నేడు జారీ చేసింది అని అన్నారు. ఆ జీవోకు సంబంధించి గ్రామస్థాయిలో ఏకగ్రీవాలు జరిగేలా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు.


రాజకీయాల్లోకి వెళ్లడం నాదురద..జగన్ వన్ మ్యాన్ ఆర్మీ : 30 ఇయర్స్ పృథ్వీ

జగడ్డ : చమటలు పట్టిస్తున్న నిమ్మగడ్డ...?

అఖిల ప్రియ భర్తకు బ్యాడ్‌న్యూస్.. తమ్ముడి జాతకం సంగతేంటో..?

జ‌గడ్డ‌: ప‌ంచాయ‌తీలు పోతే మా సీఎంకు జ్ఞానోద‌యం... వైసీపీ ఎమ్మెల్యేల‌ కోరిక ఇదే

జ‌గడ్డ‌: ఇద్దరు వైసీపీ నానీలకు భలే షాక్...అది వర్కౌట్ అయితే...

తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>