- The Motherland Short Film Will Impress Everyone: Producer Director Adinarayana (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

ది మదర్ ల్యాండ్ చిత్రం అందరికి నచ్చుతుంది - దర్శక నిర్మాత అది నారాయణ
అది శ్రీ క్రియేషన్స్ పతాకం పై రాగిణి, కూసూరి స్నేహ, ఆనంద్ బేతి, పెద్దిరాజు మరియు రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో పారెళ్ల ఆదినారాయణ రావు దర్శకత్వం వహించి నిర్మించిన లఘు చిత్రం "ది మదర్ ల్యాండ్". లివ్ ఫర్ నేషన్, డై ఫర్ నేషన్ ఉప శీర్షిక. ఈ లఘు చిత్రం త్వరలోనే అమెజాన్ ప్రైమ్, ఎమ్ ఎక్స్ ప్లేయర్ మరియు ఇతర ప్రముఖ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుంది. అయితే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
నటి రాగిణి మాట్లాడుతూ "నాకు ప్రధాన పాత్ర ఇచ్చిన దర్శకుడు ఆదినారాయణ రావు గారికి ధన్యవాదాలు. నేటి తరానికి కావాల్సిన సినిమా ఇది. మన దేశం గురించి మంచి మెసేజ్ ఉన్న చిత్రం ఇది. అందరు తప్పకుండా చూడాలి. నాకు ఈ అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నాను, ఇలాంటి దేశ భక్తి సినిమాలు నాకు చాలా ఇష్టం. మంచి డైలాగులు ఉన్నాయి. సినిమా చాలా బాగుంది, ఇంకా ఇటువంటి చిత్రాలు ఇంకా రావాలి" అని తెలిపారు.
నటి జయలలిత మాట్లాడుతూ "ఈ చిత్రం చాలా బాగుంది. మా రాగిణి ఇటువంటి బలమైన క్యారెక్టర్ చేసి మేపించింది. తన నటన చాలా బాగుంది. ఈ చిత్రం ద్వారా తనకి మంచి గుర్తింపు రావాలి. ఈ చిత్రం లో నటించి నిర్మించిన ప్రతిఒక్కరికి నా శుభాకాంక్షలు. ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలి" అని కోరుకున్నారు.
కూసూరి స్నేహ మాట్లాడుతూ "మీ అందరికి ఈ చిత్రం నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అది నారాయణ గారికి ధన్యవాదాలు. రాగిణి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. ది మదర్ ల్యాండ్ చిత్రం మీ అందరికి నచ్చుతుంది" అని తెలిపారు
దాస్ గారు మాట్లాడుతూ "దేశ భక్తి సినిమాలు దర్శకత్వం వహించటం చాలా కష్టం కానీ అది నారాయణ గారు చాలా బాగా చిత్రీకరించారు. మంచి కథ , తల్లీ క్యారెక్టర్ బాగుంది" అని తెలిపారు.
దర్శక నిర్మాత అది నారాయణ మాట్లాడుతూ "16 ఏళ్ళ క్రితం పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో నేను పాకిస్తాన్ మిలిటెంట్స్ ని హతమార్చాము. ఆరోజు రాత్రి అంత ఫైట్ చేసాము. నేను రెడ్ క్యాప్ కమాండో గా చేశాను. నాకు సినిమాలు అంటే ఇష్టం. నా సినిమా చుసిన అన్నదరికి నా ధన్యవాదాలు. నా సినిమా లో నటించిన నటి నటులకి నా టెక్నిషన్స్ కి నా ధన్యవాదాలు. మా చిత్రం త్వరలో అమెజాన్ ప్రైమ్, ఎమ్ ఎక్స్ ప్లేయర్ మరియు ఇతర ప్రముఖ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుంది" అని తెలిపారు.
బ్యానర్ : అది శ్రీ క్రియేషన్స్
లఘు చిత్రం పేరు : ది మదర్ ల్యాండ్
నటి నటులు : రాగిణి, కూసూరి స్నేహ, ఆనంద్ బేతి, పెద్దిరాజు మరియు రాజ్ కుమార్
ఎడిటర్ : కె విశ్వనాథ్
కెమెరా మాన్ : సతీష్ ముదిరాజ్
సంగీతం : అజయ్ పట్నాయక్
డి ఐ : సంజీవ్ మామిడి
పబ్లిసిటీ : శ్రీ వరకల
పి అర్ ఓ : పాల్ పవన్
మిక్సింగ్ : మిత్ర
దర్శకుడు, నిర్మాత : పారెళ్ల ఆదినారాయణ రావు

About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.