Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pachi-mirchi9c80c8f0-96be-4dec-84f3-5eabb22ef9c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pachi-mirchi9c80c8f0-96be-4dec-84f3-5eabb22ef9c1-415x250-IndiaHerald.jpg పచ్చిమిర్చిని అన్ని వంటకాల్లోనూ ఉపయోగిస్తాము. ఇది చాలా కారంగా ను, ఘాటుగా ను ఉంటుంది. పచ్చి మిర్చి లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, కారం గా ఉన్నా ఇష్టంగా తింటారు.పచ్చిమిర్చి కారం గా ఉన్నప్పటికీ మనం రోజు ఆహారాల్లో దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. pachi mirchi;vitamin c;mirchi;vitamin;heart;cancer;sugar;chilli;cheque;dried red chillies;red chilly powder;ishtamపచ్చిమిర్చి తీసుకోవడం వల్ల, ఆరోగ్యం మెరుగుపడుతుంది..పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల, ఆరోగ్యం మెరుగుపడుతుంది..pachi mirchi;vitamin c;mirchi;vitamin;heart;cancer;sugar;chilli;cheque;dried red chillies;red chilly powder;ishtamWed, 27 Jan 2021 03:00:00 GMTమిర్చి లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే, కారం గా ఉన్నా ఇష్టంగా తింటారు.పచ్చిమిర్చి కారం గా ఉన్నప్పటికీ మనం రోజు ఆహారాల్లో దీన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..                                  

 రోజువారి ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.ఎందుకంటే పచ్చి మిర్చి లో క్యాలరీలు ఉండవు.క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. పచ్చిమిర్చి లో ఉండే యాక్సిడెంట్లు శరీరానికి అవసరం అయ్యే ప్రొటీన్లను అందిస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి పచ్చిమిర్చి చాలా ఉపయోగపడుతుంది.గుండె పోటు, గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి కూడా పచ్చిమిర్చి ఉపయోగపడుతుంది.

 పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే పచ్చి మిర్చి లో విటమిన్ సి,కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

పచ్చిమిర్చి తీసుకోవడం వల్ల మధుమేహానికి చెక్ పెట్టవచ్చు.దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.

 పురుషులు పచ్చిమిర్చిని తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.అందుకే పురుషులు పచ్చిమిర్చిని తప్పకుండా తీసుకోవాలి.

పచ్చి మిర్చి కి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేసే గుణం కూడా ఉంది.అందుకే ఎండు మిర్చి పొడి వాడకుండా పచ్చిమిర్చిని వాడాలని నిపుణులు,తెలియజేస్తున్నారు.

 పచ్చిమిర్చి జీర్ణశక్తిని పెంచి అజీర్తిని తొలగిస్తుంది.పక్షపాతాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.శరీరంలోని అన్ని అవయవాలను ఉత్సాహంగా పని చేసేలా పచ్చిమిర్చి సహాయపడుతుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు ఈపని చేయటమంటే భలే ఆనందం

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>