Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpgఅల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా నాంది. ఈమధ్యనే బంగారు బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఈ సినిమాతో కూడా నిరాశపరచాడు. రొటీన్ ఫార్ములాతో వచ్చిన బంగారు బుల్లోడు కూడా నరేష్ ఫ్లాపుల నుంచి బయటపడేయలేదు. ఇక అల్లరోడు నెక్స్ట్ చేస్తున్న నాంది సినిమాపై ఈ ఎఫెక్ట్ పెద్దగా పడలేదని తెలుస్తుంది. నాంది సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. నరేష్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా వస్తుంది. naresh-nandi;business;naresh;allari naresh;maharshi;vijay;cinema;cinema theater;maharshi 1;joseph vijay;allariఅల్లరి నరేష్ నాంది.. ఎంత బిజినెస్ చేసిందంటే..!అల్లరి నరేష్ నాంది.. ఎంత బిజినెస్ చేసిందంటే..!naresh-nandi;business;naresh;allari naresh;maharshi;vijay;cinema;cinema theater;maharshi 1;joseph vijay;allariWed, 27 Jan 2021 23:48:37 GMTఅల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా నాంది. ఈమధ్యనే బంగారు బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఈ సినిమాతో కూడా నిరాశపరచాడు. రొటీన్ ఫార్ములాతో వచ్చిన బంగారు బుల్లోడు కూడా నరేష్ ఫ్లాపుల నుంచి బయటపడేయలేదు. ఇక అల్లరోడు నెక్స్ట్ చేస్తున్న నాంది సినిమాపై ఈ ఎఫెక్ట్ పెద్దగా పడలేదని తెలుస్తుంది. నాంది సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. నరేష్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా వస్తుంది.

అంతేకాదు నాంది సినిమాలో అల్లర్ నరేష్ ఒక సీన్ లో న్యూడ్ గా కనిపించి షాక్ స్తాడట. అల్లరి నరేష్ కెరియర్ లో నాంది సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో అల్లరోడు క్యారక్టర్ మొత్తం సీరియస్ గా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా అల్లరి నరేష్ ను ఈ సినిమా హిట్ అందుకునేలా చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు.

మహర్షి తర్వాత అల్లరి నరేష్ బంగారు బుల్లోడు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు కాని ఆశించిన స్థాయిలో ఇది ఆడలేదు. అయితే నాంది మాత్రం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా వస్తుంది అందుకే నాంది తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. నాంది సినిమా జీ సంస్థ ఎనిమిదిన్నర కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది. థియేటర్ రిలీజ్ తర్వాత జీ 5 లో ఇది అందుబాటులో ఉంటుంది. మరి నాందిపై నరేష్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలంటే సినిమా చూడాల్సిందే.                                                    




జగడ్డ: జగన్‌పై మరో బాంబు రెడీ చేస్తున్న నిమ్మగడ్డ..!?

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>