MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasfa729b46-9fc1-45e2-8114-ecad82a9068f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasfa729b46-9fc1-45e2-8114-ecad82a9068f-415x250-IndiaHerald.jpgప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆయన వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ దూకుడు ఒక్కసారిగా పెంచేయడం ఆయన ఫ్యాన్స్ కి హుషార్ ని తెస్తూంటే మేకర్స్ మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తీసే సినిమాలు. ఈ సినిమాలకు సరైన స్లాట్ ఉండాలి. prabhas;prabhas;kranthi;kranti;prasanth;prashanth neel;diwali;dussehra;makar sakranti;india;rrr movie;cinema;sankranthi;director;vijayadashami;kgf;prasanth neel;prashant kishorప్రభాస్ సలార్ రిలీజ్ కి అదిరిపోయే డేట్ ?ప్రభాస్ సలార్ రిలీజ్ కి అదిరిపోయే డేట్ ?prabhas;prabhas;kranthi;kranti;prasanth;prashanth neel;diwali;dussehra;makar sakranti;india;rrr movie;cinema;sankranthi;director;vijayadashami;kgf;prasanth neel;prashant kishorWed, 27 Jan 2021 12:00:00 GMTప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆయన వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ దూకుడు ఒక్కసారిగా పెంచేయడం ఆయన ఫ్యాన్స్ కి హుషార్ ని తెస్తూంటే మేకర్స్ మాత్రం కొంత ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో తీసే సినిమాలు. ఈ సినిమాలకు సరైన స్లాట్ ఉండాలి.

రిలీజ్ కి మంచి డేట్ ఫిక్స్ కావాలి. అందుకే వారు కిందా మీద అవుతున్నారు. ప్రభాస్ ఇదే ఏడాది తన సొంత బ్యానర్ మీద తీసిన సినిమా రాధేశ్యామ్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని సమ్మర్ కి టార్గెట్ చేసిన ప్రభాస్ దీంతో పాటు ఆదిపురుష్ మూవీని కూడా పట్టాలెక్కించేశాడు. ఈ మూవీ కూడా ఇదే ఏడాది వస్తుంది అంటున్నారు.

మరో వైపు చూసుకుంటే కేజీఎఫ్ ఫేమ్  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మూవీని తీస్తున్న మూవీ షూటింగ్ కూడా తొందరలోనే ఉంది. ఇదే ఏడాది షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ ఈ ఏడాది మొత్తం ఫుల్ అయిపోయింది. ఆర్.ఆర్.ఆర్ దసరా స్లాట్ తీసుకుంది. దాంతో దీపావళి నుంచి క్రిస్టమస్ కూడా చాలా మూవీస్ లైనప్ చేసి పెట్టుకున్నాయి.

ఈ పరిణామంతో  ఆలోచనలో పడిన సలార్ చిత్ర యూనిట్ తమ సినిమాను 2022 సంక్రాతి కి రిలీజ్ చేయాలని డేట్ సెట్ చేసి పెట్టుకుందిట. ఈ డేట్ మరెవరూ కబ్జా చేయకుండా ముందే అనౌన్స్ చేస్తారని టాక్. ఆ విధంగా సలార్ మూవీకి చాలా అడ్వాన్స్ గా డేట్ లాక్ చేసి మరీ షూటింగ్ చేస్తున్నారు అంటున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో కచ్చితంగా వచ్చె ఏడాది సంక్రాంతి వెకేషన్స్ మొత్తం వాడుకుంటేనే తప్ప బయటపడమని భావించే  ఇలా చేస్తున్నారని టాక్.




అడవి శేష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా..?

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?

బ్రహ్మానందం రెండో కొడుకు గురించి తెలుసా..!?

జగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!

పవన్ కెరీర్ లోనే కొత్త రికార్డు...?

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>