MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-sipliganj35612eb1-00da-45bf-96cc-b960c6d459da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-sipliganj35612eb1-00da-45bf-96cc-b960c6d459da-415x250-IndiaHerald.jpgతెలుగు బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన అతికొద్ది మందిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఒకరు.. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న రాహుల్.. ఏకంగా ఆ సీజన్ కి విజేతగా నిలిచి.. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉన్న రాహుల్ ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట..ఇంతకీ ఆమె ఎవరు..?అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. బిగ్ బాస్ హౌజ్ లోనే రాహుల్.. పునర్నవితో చాలా క్లోజ్ గా ఉండేవాడు.. ఇక హౌజ్ నుండి బయటికొచ్చాక వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారరు.. దానితో పునర్నవిrahul sipliganj;punarnavi bhupalam;rahul new;rahul;tiru;k l rahul;pulihora;tollywood;bigboss;marriage;youtube;you tube;audience;interview;rahul sipligunj;house;reddyరాహుల్, ఆషు రెడ్డి ల మధ్య జరిగేదంతా నిజమే.. ఇదిగో ప్రూఫ్..!!రాహుల్, ఆషు రెడ్డి ల మధ్య జరిగేదంతా నిజమే.. ఇదిగో ప్రూఫ్..!!rahul sipliganj;punarnavi bhupalam;rahul new;rahul;tiru;k l rahul;pulihora;tollywood;bigboss;marriage;youtube;you tube;audience;interview;rahul sipligunj;house;reddyWed, 27 Jan 2021 16:00:00 GMTబిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన అతికొద్ది మందిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఒకరు.. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న రాహుల్.. ఏకంగా ఆ సీజన్ కి విజేతగా నిలిచి.. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ని తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా ఉన్న రాహుల్ ఓ అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట..ఇంతకీ ఆమె ఎవరు..?అనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.. బిగ్ బాస్ హౌజ్ లోనే రాహుల్..  పునర్నవితో చాలా క్లోజ్ గా ఉండేవాడు.. ఇక హౌజ్ నుండి బయటికొచ్చాక వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారరు.. దానితో పునర్నవి - రాహుల్ పెళ్లి చేసేసుకుంటారేమో అని అంతా అనుకున్నారు.
 
అంతేకాదు పునర్నవితో రాహుల్ కొన్నాళ్ళు జతగానే తిరిగాడు. కానీ తర్వాత ఇప్పుడు అషు రెడ్డి తో రాహుల్ హైలెట్ అవుతున్నాడు. సీజన్ 3 లో అషు రెడ్డి కూడా ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో అషు రెడ్డి తో రాహుల్ పెద్దగా కలవకపోయినా.. బయట మాత్రం రాహుల్ అషులు బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఈమధ్యన పబ్లిక్ గానే తిరుగుతున్నారు. హాగ్ లు ఇచ్చుకోవడం, అషు ని రాహుల్ ఎత్తుకోవడం అబ్బో వీళ్ళ యవ్వారం మాములుగా లేదు.దానితో రాహుల్ - అషు రెడ్డిల మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి.కానీ అవి రూమర్స్ కాదు నిజాలే అన్నట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ బిహేవియర్.ఈమధ్యన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ - అషు రెడ్డిలు ఒకరి కోసం ఒకరు పాట పాడుకున్నారు.
 
అంతేకాదు.. మేమిద్దరం కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం, హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాము అంటూ ఏదేదో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడడంతో రాహుల్ అషు రెడ్డితో బాగానే పులిహోర కలుపుతున్నాడని అర్ధమైపోతుంది. అంతే కాదు.. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ చూపిస్తే ఇవెలా బయటికి వచ్చాయి.. అయినా ఈ ఫొటోస్ నథింగ్ ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయ్ అంటూ మాట్లాడడం చూస్తే వీరి మధ్య వ్యవహారం పెళ్లి వరకు వెళ్లాలా ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు...!!


కేజిఎఫ్ 2 మార్కెట్ మాములుగా లేదుగా.....

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>