LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/oats-parotaceb4d44b-1a3f-484d-b511-0a05cd92e094-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/oats-parotaceb4d44b-1a3f-484d-b511-0a05cd92e094-415x250-IndiaHerald.jpgఓట్స్ అంటే తెలియని వాళ్ళు బహుశా ఉండరేమో.. ఎందుకంటే ఎంత తీసుకున్నా కూడా లైట్ గా ఉంటాయి. అంతేకాదు.. ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలియక పోయిన రుచి వల్ల తినడానికి ఇష్టపడతారు. ఓట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు అన్న విషయం అందరికి తెలిసిందే..అయితే ఓట్స్ తో కూడా రకరకాల వంటలను చేసుకోవచ్చు.. ఉప్మా , స్వీట్స్ లాంటివి చేసుకోవచ్చు. ఓట్స్ తో చపాతీ, రొట్టెలు, పరోటాలు కూడా చేసుకోవచ్చునని అంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఓట్స్ ను డైట్ లో వాడుతారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం కారణంగా వీటిని ఎక్కువగా తీసుకుoats parota;tara;chapati;upma;onion;chilli;oil;garlic;cumin;cholesterolఇలా ఓట్స్ తో పరోటా చేసుకొని తింటే అద్భుతమే .!!ఇలా ఓట్స్ తో పరోటా చేసుకొని తింటే అద్భుతమే .!!oats parota;tara;chapati;upma;onion;chilli;oil;garlic;cumin;cholesterolWed, 27 Jan 2021 19:27:57 GMTఉప్మా , స్వీట్స్ లాంటివి చేసుకోవచ్చు. ఓట్స్ తో చపాతీ, రొట్టెలు, పరోటాలు కూడా చేసుకోవచ్చునని అంటున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఓట్స్ ను డైట్ లో వాడుతారు. తక్కువ కొలెస్ట్రాల్ ఉండటం కారణంగా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఓట్స్ తో పరోటా ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.. 


కావలసిన పదార్థాలు..


గోధుమపిండి: ముప్పావు కప్పు, 

ఓట్స్‌: పావుకప్పు,

 పెరుగు: రెండు టేబుల్‌ స్పూన్లు,
 

 ఉప్పు: తగినంత,
 
 ఉల్లికాడల తరుగు: అరకప్పు, 
 
ఉల్లిపాయ తరుగు: అరకప్పు, 

జీలకర్ర: అర స్పూన్‌, 

పచ్చిమిర్చి పేస్టు: ఒక స్పూన్‌, 


వెల్లుల్లి ముక్కలు: ఒక స్పూన్‌, 

నూనె: అరకప్పు.

తయారీ విధానం.. 

ముందుగా గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, దోరగా వేయించి మరీ మెత్తగా కాకుండా పొడిచేసిన ఓట్స్‌, పెరుగు తీసుకుని నీళ్లతో చపాతీపిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి జీలకర్రను వేయించుకోవాలి.ఆ మిశ్రమంలో అల్లం, వెల్లుల్లి తరుగును పచ్చిమిర్చి పేస్టూ, ఉల్లిపాయ ముక్కలూ, ఉల్లికాడల తరుగూ వేసుకోవాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి. గోధుమపిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా వత్తుకోవాలి. అందులో ఉల్లికాడల మిశ్రమాన్ని ఉంచి, అంచుల్ని మూసేసి పరోటాలా వత్తుకోవాలి. పెనంపై నూనె వేసుకుంటూ రెండువైపులా కాలిస్తే సరి పరోటా రెడీ అవుతుంది. ఈ పరోటా ను ఉల్లి , పెరుగు తరుగు ను తీసుకోవచ్చు, లేదా టమోటా శార్వతో తింటే మంచి రుచిగా ఉంటాయి..ఈ డిష్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..






కక్ష్య సాధింపు చర్యలకు ఎప్పుడు పాల్పడను : నిమ్మగడ్డ !!

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>