Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-vasulu-vanikipothunnaru6cc83c71-c6de-4b75-a0dd-6bc71e9cde16-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-vasulu-vanikipothunnaru6cc83c71-c6de-4b75-a0dd-6bc71e9cde16-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ రేంజిలో పడిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజురోజుకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలంగాణ వాసులు అందరూ చలికి వణికి పోయారు. ఇక తెలంగాణ వాసులు అందరిపై కూడా చలి పులిలా పంజా విసిరింది. ఈ క్రమంలోనే ఉదయం 10:00 దాటిన తర్వాత కూడా గడప దాటి బయటకు రావాలంటే చలికి భయపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రావడం కాదు సాధారణం కంటే అదనంగా పెరిగిపోతున్నాయి summer;auto;telangana;air;panjaaతెలంగాణ వాసులకు చెమటలు.. ఎందుకో తెలుసా..?తెలంగాణ వాసులకు చెమటలు.. ఎందుకో తెలుసా..?summer;auto;telangana;air;panjaaWed, 27 Jan 2021 13:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ రేంజిలో పడిపోయాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజురోజుకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో  తెలంగాణ వాసులు అందరూ చలికి వణికి పోయారు. ఇక తెలంగాణ వాసులు అందరిపై కూడా చలి పులిలా పంజా విసిరింది.  ఈ క్రమంలోనే ఉదయం 10:00 దాటిన తర్వాత కూడా గడప దాటి బయటకు రావాలంటే చలికి భయపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అన్న విషయం తెలిసిందే.  కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రావడం కాదు  సాధారణం కంటే అదనంగా పెరిగిపోతున్నాయి కూడా.



 ఇక వేసవి కాలం సమీపిస్తున్న వేళ ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరిగిపోతున్న నేపథ్యం లో తెలంగాణ ప్రజానీకం మొత్తం వేసవి కాలంలో ఎండలు ఎలా ఉండబోతున్నాయో అనేది భయపడి పోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యం లో మళ్లీ ఇక ఇంట్లో ఉండాలంటే భయపడి పోతున్నారు. కాస్త చల్ల గాలి తగిలితే బాగుండు కొంతైనా ఉపశమనం పొందవచ్చు అని భావిస్తున్నారు తెలంగాణ వాసులు. అయితే వేసవికాలం రాకముందే పరిస్థితి ఇలా ఉంటే వేసవి కాలం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.



 ఇక ప్రస్తుతం పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు తెలంగాణ వాసులకు ఉక్కపోతతో చెమటలు పట్టేస్తున్నాయి అనే చెప్పాలి. దక్షిణ ఆగ్నేయ భారత నుంచి వీస్తున్న గాలులు తో రాష్ట్రం లో వేడి వాతావరణం ఉంటుందని ఇటీవల వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ వేడి వాతా వరణం కారణం గా రోజు రోజుకు చలి తీవ్రత తగ్గుతోందని.. ఇక మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.  అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎండలు  భారీగా ఉండడంతో ఆటో ప్రజలందరూ బెంబేలెత్తుతున్నారు.


బాడీ షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే పస్తులుండాలా?

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?

జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>