MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu18814b24-6628-422e-9ccd-cb37a6a738e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu18814b24-6628-422e-9ccd-cb37a6a738e8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి హీరోగా బ్రేక్ ఇచ్చిన మొదటి సినిమా ఒక్కడు.. ఈ సినిమా కంటే ముందు మహేష్ బాబు కొన్ని సినిమాల్లో నటించినా..హీరోగా అతని కెరీర్ ని నిలబెట్టలేక పోయాయి.. కానీ కమర్షియల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు మూవీతో మహేష్ బాబు ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు.. అక్కడి నుంచి మహేష్‌ కెరీర్‌ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత యం.యస్‌.రాజు నిర్మించారు. ఒక్కడు సినిమా నుండి గుణశేఖర్‌తో ఏర్పడిన అనుబంధాన్ని పురస్కరించుకుని అmahesh babu;mahesh;keerthi;suresh;geetha;gunasekhar;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;producer;director;producer1;hero;research and analysis wing;dubaiమహేష్ బాబు తో మూడు సినిమాలు చేసిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా..? ఇప్పుడు నాలుగో సినిమాకు కూడా రెడీ అవుతున్నాడు..!!మహేష్ బాబు తో మూడు సినిమాలు చేసిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా..? ఇప్పుడు నాలుగో సినిమాకు కూడా రెడీ అవుతున్నాడు..!!mahesh babu;mahesh;keerthi;suresh;geetha;gunasekhar;thaman s;tollywood;cinema;sangeetha;rajani kanth;producer;director;producer1;hero;research and analysis wing;dubaiWed, 27 Jan 2021 20:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి హీరోగా బ్రేక్ ఇచ్చిన మొదటి సినిమా ఒక్కడు.. ఈ సినిమా కంటే ముందు మహేష్ బాబు కొన్ని సినిమాల్లో నటించినా..హీరోగా  అతని కెరీర్ ని నిలబెట్టలేక పోయాయి.. కానీ కమర్షియల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు మూవీతో మహేష్ బాబు  ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు..  అక్కడి నుంచి మహేష్‌ కెరీర్‌ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత యం.యస్‌.రాజు నిర్మించారు. ఒక్కడు సినిమా నుండి గుణశేఖర్‌తో ఏర్పడిన అనుబంధాన్ని పురస్కరించుకుని అతనితోనే 'అర్జున్‌', 'సైనికుడు' చిత్రాలు చేశాడు మహేష్..

ఇక్కడ విశేషం ఏంటంటే మహేష్‌తో మూడు చిత్రాలకు పనిచేసిన ఏకైక డైరెక్టర్ గుణశేఖర్ ఒక్కడే.. ఇక చాలా కాలంగా వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. తాజాగా 'ఒక్కడు' నిర్మాత యం.యస్‌.రాజు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌తో మళ్లీ మహేష్‌`గుణశేఖర్‌ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.దీనిపై యం.యస్‌.రాజు మాట్లాడుతూ ''ఒక్కడు సీక్వెల్‌ తప్పకుండా వస్తుంది. కానీ సరైన టైం సెట్‌ అవ్వాలి. అన్నీ కుదిరితే మహేష్‌తో సీక్వెల్‌ తెరకెక్కిస్తా. దానికి కూడా గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తారని, వచ్చేనె లలో దీనిపై తన నుంచి అప్‌డేట్‌ ఉంటుంది'' అంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పటికే సీక్వెల్‌కు కథ అన్వేషణ జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.

మరి ఈ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌ మళ్ళీ ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.. ఇక ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు..ర్రెండు రోజుల క్రితమే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.. దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ని మొదలుపెట్టారు చిత్ర యూనిట్..ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి..థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తోంది..!! 


కక్ష్య సాధింపు చర్యలకు ఎప్పుడు పాల్పడను : నిమ్మగడ్డ !!

జ‌గ‌డ్డ‌: సాయిరెడ్డి ప‌ప్పులు వైసీపీలో ఇప్పుడు ఉడ‌క‌డం లేదే..!

అనసూయ అందం ముందు హీరోయిన్లు ఏం పనికొస్తారు..?

జ‌గ‌డ్డ‌: నువ్వా-నేనా: స‌ర్కారుకు నిమ్మ‌గ‌డ్డ కూల్ వార్నింగ్ అదిరిపోలే..!

జగడ్డ : విశాఖలో ఇజ్జత్ మే సవాల్ ?

టైటిల్లో ఉన్న దమ్ము ... సినిమాలో ఉంటేనా ... ఇక ఊకదంపుడే ....??

జ‌గ‌డ్డ‌: బాబు ఇలాకాలో ఫ్యాన్‌కు బ్రేకులు... ఇదే సైకిల్‌కు మంచి ఛాన్స్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>