MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar-details24736206-1df4-48fb-bc0e-814c1263ac08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar-details24736206-1df4-48fb-bc0e-814c1263ac08-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మాటీవీ లోని డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఐటెం సాంగ్లో చిందులు వేసింది. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మెరిసిన మోనాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ కు చివాట్లు పెట్టి మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. monal gajjar details;beauty;abhijith;akhil akkineni;bellamkonda sai sreenivas;bhama;monal gajjar;srinivas;gujarat - gandhinagar;cinema;bigboss;television;love;interview;jaggery;house;adhurs;journeyయాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన గుజరాత్ నర్మద ...?యాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన గుజరాత్ నర్మద ...?monal gajjar details;beauty;abhijith;akhil akkineni;bellamkonda sai sreenivas;bhama;monal gajjar;srinivas;gujarat - gandhinagar;cinema;bigboss;television;love;interview;jaggery;house;adhurs;journeyWed, 27 Jan 2021 15:00:00 GMTమోనాల్ గజ్జర్ కు రాని అరుదైన గుర్తింపు బిగ్ బాస్ షో తర్వాత  అమాంతం పెరిగిందనే చెప్పాలి. బి బి ఫోర్ లో అఖిల్ అభిజిత్ ల మధ్య లవ్ ట్రాక్ నడుపుతూ ఫుల్ ఫేమస్ అయింది ఈ గుజరాత్ భామ. ఇటీవలే ముగిసిన  బిగ్‌బాస్‌లో‌ పాల్గొన్న కంటెస్టెంట్ లు అందరూ  ప్రస్తుతం టీవీ, సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా క్రేజ్ పెంచుకున్న మోనాల్ గజ్జర్ కూడా ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు ప్రాజెక్టుల్లో వరుస  ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం మాటీవీ లోని డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఐటెం సాంగ్లో చిందులు వేసింది. కాగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో మెరిసిన మోనాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. యాంకర్ కు చివాట్లు  పెట్టి మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. ఇంతకీ విషయం ఏంటంటే..? ఇటీవ‌ల హిందీలో న‌టించిన కాగ‌జ్ చిత్రానికి గాను మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాక విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది మోనాల్. కాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమెతో యాంకర్ మాట్లాడుతూ మీ సినిమా..కాగ‌జ్ గురించి నాకు తెలీద‌ని చెప్ప‌డంతో, అసహనానికి గురైన మోనాల్.

కాగ‌జ్ మూవీ మంచి ఆదరణ దక్కించుకుందని, ఈ సినిమా అందరికీ తెలుసని, నీకు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని అయినా తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే ముందు కనీసం ఇలాంటి ముఖ్య విషయాలు తెలుసుకొని ఉంటే బాగుండేదని యాంకర్ కు చురకలు అంటించింది మోనాల్. తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేశానని... త్వరలోనే ఆ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలియనున్నాయని  చెప్పారు మోనా. యాంకర్ బిగ్ బాస్ లో మీ జర్నీ గురించి చెప్పండి అని అడగగా.... మొదట్లో ఎంతో భయంగానే బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాను.

ఆ సమయంలో నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. బిగ్ బాస్ హౌస్ కి వస్తే మనకున్న క్రేజ్ పెరిగినప్పటికీ అవకాశాలు తగ్గుతాయి అని విన్నాను... కానీ నా విషయంలో మాత్రం బిగ్ బాస్ ఫ్లాట్ఫామ్ నా ఫ్యూచర్ కు కొత్త దారులు చూపించింది. ప్రస్తుతం వరుస అవకాశాలు చాలా బిజీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక చివర్లో యాంకర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది  మోనాల్. మరోసారి త‌న‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు త‌న గురించి తెలుసుకొని రావాల‌ని ఆమె చెప్పడం యాంకర్ కు గట్టిగానే తగిలింది.


2020 సంవత్సరం లో పరిచయమైన కొత్త హీరోయిన్లు వీరే..

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>