PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgదీంతో ప‌ల్లెల్లో పార్టీకి ప్ర‌చారం కూడా అవ‌స‌రం లేనంత‌గా పుంజుకున్న మాట వాస్త‌వ ‌మే.. దీంతో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించ‌డం త‌ధ్య‌మేన‌ని మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలుకూడా అంచ‌నాలు వేసుకుంటున్నారు. విజ‌యాన్ని ఆశ్వాదించేందుకు సిద్ధంగా ఉండాల‌ని సాయిరెడ్డి వంటివారు.. కూడా పిలుపునిస్తున్నారు. అయితే.. వైసీపీ భారీ సంఖ్య‌లో పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకున్నా.. ఓడిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ఎందుకంటే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ చేయ నంత యాగీ.. jagan;mp;court;letter;ycp;dookudu;party;mantraజగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !జగడ్డ: జగనోరు గెలిచినా ఓడినట్టే.. !jagan;mp;court;letter;ycp;dookudu;party;mantraWed, 27 Jan 2021 11:14:18 GMTపార్టీ దూకుడుగా ఉన్నాయి. మాదే విజ‌యం అని చాటుకుం టున్నాయి. ముఖ్యంగా అధికార‌పార్టీ వైసీపీలో ఈ త‌ర‌హా దూకుడు ఎక్కువ‌గా ఉంది. తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌వేశ పెట్ట‌లేద‌ని.. సో.. ప్ర‌జ‌లంతా త‌మ వెంటే ఉన్నార‌ని నాయ‌కులు చాటుతున్నారు.

నిజ‌మే.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అమ‌లు చేయ‌ని అమ్మ ఒడి, నాడు-నేడు, ఇంటింటికీ పింఛ‌ను, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌, ఇంటి ముంగిటికే రేష‌న్‌.. పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు.. ఇలా అనేక కార్య‌క్ర‌మాల‌తో వైసీపీ దూకుడుగా ఉంది. దీంతో ప‌ల్లెల్లో పార్టీకి ప్ర‌చారం కూడా అవ‌స‌రం లేనంత‌గా పుంజుకున్న మాట వాస్త‌వ ‌మే.. దీంతో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం సాధించ‌డం త‌ధ్య‌మేన‌ని మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలుకూడా అంచ‌నాలు వేసుకుంటున్నారు. విజ‌యాన్ని ఆశ్వాదించేందుకు సిద్ధంగా ఉండాల‌ని సాయిరెడ్డి వంటివారు.. కూడా పిలుపు నిస్తున్నారు.

అయితే.. వైసీపీ భారీ సంఖ్య‌లో పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకున్నా.. ఓడిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. ఎందుకంటే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ చేయ నంత యాగీ.. వైసీపీ చేసింది. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల  క‌మిష‌న‌ర్‌పై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. దీంతో ప్ర‌తిప‌క్షాలు వ్య‌తిరేక ప్ర‌చారం చేసినా.. ప్ర‌జ‌ల్లోకి పాజిటివ్‌గా వెళ్లింది. ఈ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు భ‌య‌ప‌డుతోంద‌నే భావ‌న వ్య‌క్త‌మైంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ గెలిచినా.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఆ పార్టీ ఓడిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌గా తెగే వ‌ర‌కు .. కోర్టుల‌తో చీవాట్లు తినేలా వ్య‌వ‌హ‌రించ‌రాద‌ని కూడా చెబుతున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. వైసీపీకి ఇబ్బందిగానే ప‌రిణ‌మించింద‌ని అంటున్నారు.




పూరీ మనసంతా అక్కడే.. అందుకోసమే లైగన్ ను అక్కడే సెట్ చేయనున్నాడు..

ఆ విషయం కాజల్, సమంత మధ్య పెద్ద పోటీ.. ఎవరిది పైచేయి?

బ్రహ్మానందం రెండో కొడుకు గురించి తెలుసా..!?

జగడ్డ: నిమ్మగడ్డ దెబ్బకు...జగన్ అబ్బా అనడం పక్కా...!

పవన్ కెరీర్ లోనే కొత్త రికార్డు...?

బిగ్ అనౌన్స్ మెంట్ : 'ఆచార్య' టీజర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ అయింది .....!!

జగడ్డ : నాడు బాబోరికి...నేడు జగనోరికీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>